@BRSparty@KTRBRS@BRSHarish@RegaKantharao ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడం తప్పైతే.. ఆ తప్పును బీఆర్ఎస్ పార్టీ చేస్తూనే ఉంటుంది
.కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేసి తెలంగాణ ఉద్యమకారుల గొంతు నొక్కొచ్చు అనుకోవడం మీ మూర్ఖత్వం.
మీ చేతకాని పాలనను కప్పిపుచ్చుకోవడానికే ఈ దిక్కుమాల్ని చర్యలకు పాల్పడుతున్నారు.
@BRSparty ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగడం కూడా తప్పేనా...
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని మాత్రమే పరిపాలన చేస్తున్నారు.ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు.
అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాను.
@BRSparty నాయకుల ముందస్తు అరెస్ట్ నీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను...
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు,నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించింది.
అలాంటి హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
విశ్రాంతి తీసుకుంటుండగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోని పరామర్శించాను.
3)- పట్వారీగూడెం(గ్రామం)లో చెలికాని రంగారావు గారు ఇటీవలే స్వర్గస్థులు అవడంతో వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించాను.
#dammapeta#mechanageswararao
అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం)
1)- మందలపల్లి(గ్రామం)లో అడపా లచ్చయ్య దొర గారి మాతృమూర్తి పుష్పావతి గారి దశ దిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించాను.
2)- పట్వారీగూడెం(గ్రామం)లో కురిశెట్టి సత్యవతి గారు ఇటీవలే కాలికి సర్జరీ చేయించుకొని ఇంటి వద్ద
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి @BRSparty అధినేత @KCRBRSPresident గారు రాజ్యసభ ఎంపీ, @vaddirajumprs గారిని బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా నియమించారు.ఈ సందర్భంగా నేడు ఖమ్మం జిల్లా BRS పార్టీ కార్యాలయంలో రవిచంద్ర గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసాను..💐
#dammapeta
అశ్వారావుపేట(నియోజకవర్గం),దమ్మపేట(మండలం), చలమప్పగూడెం(గ్రామం)లో ఘనంగా జరిగిన కోదండ రామాలయం మరియు బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొనడం జరిగింది.
#chalamappagudem
మీ నాయకత్వం పార్లమెంట్లో పార్టీ స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తుందని విశ్వసిస్తున్నాను. ప్రజా సమస్యలపై మీ పోరాటం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఈ నూతన బాధ్యతల్లో మీరు మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
BRS పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి,ఇప్పుడు BRS పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నియమితులైన రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐
@vaddirajumprs
#dammapeta
అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం), చిన్నగొల్లగూడెం(గ్రామం)లో పాకినం ధర్మయ్య గారి దశ దిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించాను.
#chinnagollagudem#mechanageswararao
#mulakalapally
అశ్వారావుపేట(నియోజకవర్గం), ములకలపల్లి(మండలం), జగన్నాథపురం(గ్రామం)లో చారగుండ్ల నాగవరప్రసాద్ గారి దశ దిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించాను.
#jaganadhapuram