పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పరవళ్లు !!
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు @PawanKalyan గారి నాయకత్వంలో పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సిమెంట్ రోడ్లు, మేజిక్ డ్రెయిన్లు, చెరువుల శుభ్రత వంటి మౌలిక వసతుల పనులు గ్రామ రూపురేఖలను మార్చేస్తున్నాయి.
దశాబ్దాలుగా ఎదురుచూసిన అభివృద్ధి ఇప్పుడు కళ్లముందు కనిపిస్తుండటంతో గ్రామ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పెదపెంకి వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గర్వంగా స్వాగతిస్తున్నారు.
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
ముద్రగడ్డ గారు ఆయన పోటీ చేసినప్పుడు
ఇన్ని ప్రెస్ మీట్స్ పెట్టలేదు
2024 ఎలక్షన్స్ కి మాత్రం
ప్రతిరోజు ప్రెస్ మీట్స్ పెట్టించి
ఆయన చేత తిట్టించి
పేరు మార్పు ప్రతిన చేసే స్థాయికి తీసుకొచ్చారు
వాడుకుని వదిలేసాడు
అందుకే జగన్ చెప్పాడని
పరిధి మీరి సేవలు చెయ్యకూడదు 🙏
వైసిపి పార్టీ లో రౌడీలకు, గంజాయ్ బ్యాచ్ లకు ఇచ్చిన విలువ కూడా, @ysjagan గారి కోసం తన పేరును సైతం మార్చుకున్న మా నాన్నగారికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గత 10 రోజులుగా వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతుంటే, కనీసం పరామర్శ చేయడానికి కూడా జగన్ గారికి తీరిక లేదా? మీ అవసరం ఉన్నంతవరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్నీ అర్పించిన మా నాన్న గారికి మీరు ఇచ్చా విలువ ఇదేనా? ఇక @YSRCParty నాయకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.
ఎక్కడికి పోయింది తెలంగాణ ఆత్మ గౌరవం ?
పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యకు
Govt 600 గజాల నివాస స్థలాన్ని కేటాయించి రెండేళ్లు గడుస్తున్నా..
ఇప్పటివరకు తన పేరిట రిజిస్ట్రేషన్ కాలేదని, దీనికోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నానని మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు
నరసాపురం @JanaSenaParty కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నారాయణ నాయకర్ గారు వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. @PawanKalyan గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వైసీపీ నాయకులకు హెచ్చరించారు
*"కులాల పేరుతో సమాజాన్ని విడగొట్టే రాజకీయాలకు ప్రజలు ఇక మోసపోరు"*
వైసీపీ నాయకులు మరోసారి కులాల పేరుతో సమాజంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించడం దురదృష్టకరం. ప్రజల మధ్య ఐక్యతను పెంచాల్సిన బాధ్యత కలిగిన నాయకులు, రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం వారి ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుంది.
పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో, ఒక ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదు. ఆయన ఆలోచనలు జాతి ప్రయోజనాల చుట్టూ తిరుగుతాయి. దేశం బలపడితేనే రాష్ట్రం బలపడుతుందని విశ్వసించే జాతీయవాది. అందుకే ఆయన రాజకీయాల్లో కులం కాదు, దేశం ముందు అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు.
పవన్ కళ్యాణ్ గారి హృదయం భారతదేశం కోసం కొట్టుకుంటుంది. ఆయన కలలు ఒక కులం కోసం కాదు, కోట్లాది భారతీయుల భవిష్యత్తు కోసం. అలాంటి నాయకుడిని బలవంతంగా కుల రాజకీయాల గూటిలో బంధించాలని ప్రయత్నించడం కొందరి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం మాత్రమే.
మనుషులను కులాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా విభజించి చూడటం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కాదు. గిరిజనుడి సమస్య అయినా, రైతు కష్టం అయినా, మహిళల భద్రత అయినా, యువత ఉపాధి అయినా – ప్రతి అంశాన్ని సమానంగా చూసే విశాల దృక్పథం ఆయనది. అలాంటి నాయకత్వం రాజకీయాల్లో చాలా అరుదు.
గిరిజన ప్రాంతాల్లో ప్రజల సమస్యలను స్వయంగా వెళ్లి చూసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, పాదరక్షలు వంటి మౌలిక అవసరాల కోసం స్పందించిన నాయకుడు. అడవి ఏనుగుల సమస్యతో రైతులు ఇబ్బంది పడుతుంటే కుంకీ ఏనుగులను తీసుకొచ్చి పరిష్కారం కోసం కృషి చేసిన నాయకుడు.
గత ఐదేళ్లలో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసినవారు ఎవరో, కాపు విద్యార్థుల స్కాలర్షిప్లను నిలిపివేసినవారు ఎవరో, కాపు కళ్యాణ మండపాల నిర్మాణాలను ఆపేసినవారు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు ముందు వారి పాలనను చూసి ప్రజలే నిర్ణయిస్తారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీనపరిచిన వారు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడటం ఆశ్చర్యకరం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ప్రాధాన్యత పెరిగింది. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం కొత్త దిశలో ముందుకు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది వైసీపీ నాయకులు. ప్రజలకు అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులు కావాలి గానీ కులాల మధ్య చిచ్చు కాదు.
పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు మానుకోవాలి. ప్రజలు ఇప్పుడు విభజన రాజకీయాలను కాదు, విజన్ ఉన్న నాయకత్వాన్ని ఆదరిస్తున్నారు.
@PawanKalyan@JanaSenaParty
అరెరేరే...ప్రభుత్వ అధికారులతో
తిట్టమని చెప్పాలి గానీ,
సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ప్రతి స్పందన చెయ్యమని చెప్పడం ఏంటండీ
@PawanKalyan గారు 🤷🏻♀️
ప్రభుత్వాన్ని వాడుకోవాలి కదా
ఎప్పటికి నేర్చుకుంటారో🤧
ఒక దివ్యాంగుడైన అబ్బాయికి మీ జగనన్న pension తీసేస్తే ప్రతినెలా
@pantham_nanaji
గారు ఆయన సొంతడబ్బులు pension గా ఇచ్చారు👏🏻
"మనం అధికారంలోకి రాగానే చేసేస్తామమ్మా"అని ఉత్తుత్తిమాటలు చెప్పటం తప్పితే మీజగనన్న చేసిన ఇలాంటి ఒక్క మంచిపని post చెయ్యండి😎
Death threats ఇవ్వటం గొప్పనా😂
మెగాస్టార్ చిరంజీవి గారి "ఘరానా మొగుడు" సినిమాని "ఏయ్ హీరో" అని మలయాళంలోకి డబ్ కేరళలో పాతిక వారాలు ఆడింది. కొచ్చిన్‌లో జరిగిన 100 డేస్ ఫంక్షన్‌కి మెగాస్టార్ హాజరవటం కొసమెరుపు.
కె .విశ్వనాథ్ సర్ తీసిన "శంకరాభరణం" కేరళలో సంవత్సరం ఆడింది, పాటలు తెలుగులోనే ఉంచేశారు! అయినా అక్కడ బ్లాక్‌బస్టర్.
కళకు భాషా బేధాలు లేవు.
ఈ రోజున తెలుగు వాళ్ళే మలయాళం సినిమాలను బ్రతికిస్తున్నారు, ఇది వాస్తవం. మొన్న ఎవరో టి ఎల్ లో "బ్రో, దృఢం చూసావా?" అని నన్ను అడిగారు.
మనల్ని సినిమా ఎంటర్టైన్ చేస్తే భాషతో పనేముంది!?
“మా ఇంటి బంగారం“ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు.
@Samanthaprabhu2 నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. ఈ విజయానికి సమంత, నందిని రెడ్డి, రాజ్ మరియు మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు.
అలాగే జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత & రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు 💐💐💐
#MaaIntiBangaaram
కారుమూరు వెంకటరెడ్డి @Venkat_karmuru Harpic Reddy
ఉతికి ఆరేసిన కాకినాడ రూరల్ జనసైనికులు 🔥🔥
అబ్బో ఒక్కో మాట ఒక్కో తూటా
నువ్వెంత నీ బ్రతుకు ఎంత రా మా పంతం నానాజీ గారిని అనడానికి నువ్వ ఎవడ్రా
@PawanKalyan@pantham_nanaji
కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు కొనసాగిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పూర్తిగా జీరో స్థాయికి చేరుకునే పరిస్థితి వస్తుంది. ప్రజలను విభజించడం కాదు, అందరినీ సమానంగా చూసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం నాయకుల బాధ్యత. కుల రాజకీయాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలను ప్రజలు ఇకపై అంగీకరించే పరిస్థితిలో లేరు. నిన్న వైసీపీకి చెందిన కొందరు కాపు నాయకులు, ఈరోజు దువ్వాడ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కాపులు, కళింగులు అంటూ ప్రజలను కులాల పేరుతో విభజించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం మంచివి కావు. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సిన నాయకులు విభేదాలను రెచ్చగొట్టకుండా ప్రజలందరినీ సమానంగా చూసి ఐక్యత, అభివృద్ధి, మంచి పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కుల రాజకీయాలను ప్రోత్సహిస్తే, ప్రజలే తగిన సమయంలో తగిన తీర్పు ఇచ్చి ఇటువంటి రాజకీయాలకు ముగింపు పలుకుతారు.
@janasenaparty@pawankalyan@jspveeramahila@jspshatagniteam@apdeputycmo
#lokammadhavi #nellimarlaconstituency