కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్-రాజీవ్ నగర్ కాలనీలో పోలింగ్ బూత్ 273,274, 287, 288, 289, 390, 291 నందు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి "మన్ కీ బాత్" యొక్క చారిత్రాత్మక 100వ ఎపిసోడ్‌ను ప్రత్యక్ష ప్రసారాన్ని స్థానిక ప్రజలతో కలిసి వీక్షించడం జరిగింది.