భోజనంపై ఫిర్యాదు చేస్తే క్లాస్లోకి నో ఎంట్రీ.. గుంటూరు స్కూల్లో వివాదం
గుంటూరు ఈస్ట్ 71వ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో వివాదం
మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థుల ఫిర్యాదు
డిప్యూటీ డీఈవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు
మరుసటి రోజు తరగతి గదుల్లోకి అనుమతించలేదని ఆరోపణ
మాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ టీచర్ల బెదిరింపులు
భయంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన విద్యార్థులు
ఉపాధ్యాయుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
#Guntur #GovernmentSchool #MidDayMeals #StudentSafety #AndhraPradesh #RTV
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 5 జెడ్పీటీసీ లకు గాను
4 జెడ్పీటీసీలు వైసీపీ గెలవగా టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు తన బౌన్సర్ లతో వైసీపీ ఏజెంట్ ల పై దాడులు చేసి కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు పంపి టీడీపీ అభ్యర్థులకు డిక్లరేషన్ లు ఇచ్చుకున్నారు..నిరసనగాభారీ ర్యాలీ
.పతనం దిశగా టీడీపీ
ఏరా @YashTDP_ పవన్ కళ్యాణ్ ఒక్కడికే PERSONAL LIFE ఉంటుందా.
మా జగన్ అన్నకు PERSONAL LIFE ఉండదా.
మీరు కూడా ఈరోజు నీతులు చెబితే నవ్వు వస్తుంది రా @YashTDP_
రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలపై వైయస్ఆర్సీపీ స్పందించదు. అలాంటి అంశాలకు దూరంగా ఉంటుంది.
మా పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం, యువత భవిష్యత్తు కోసం..
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం.. పోరాడుతాం!
- @ImYanamala గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
#YSRCP #JaganannaConnects