రేవంత్ అన్న వేసిన ట్రాప్‌లో పడ్డారు రా పింకీస్!
ఎప్పటిలాగే ఒక స్కెచ్ వేసి మీ అందరినీ అదే ట్రాప్‌లోకి తీసుకొచ్చాడు.
ఇంతకుముందు వరకు ఫుట్‌బాల్ అంటే ఏమిటో కూడా మాట్లాడని వాళ్లతో, ఈరోజు ఫుట్‌బాల్ మ్యాచ్ గురించే చర్చించేట్టు చేశాడు.
రేవంత్ అన్నకు ఆసక్తి క్రీడలపై ఉంటుంది…
మీ టిల్లు లెక్క డ్రగ్స్, గంజాయి సంస్కృతిపై కాదు.
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఫుట్‌బాల్ గురించి తెలియాలి…
యువత క్రీడల వైపు అడుగులు వేయాలి…
అనే స్ఫూర్తిని నింపాలన్నదే ఆయన ఆలోచన.
మ్యాచ్‌లో గెలుపు–ఓటములు సహజం.
మెస్సీ జట్టు ఓడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డిని ట్రోల్ చేయడం హాస్యాస్పదం.
అసలు చూడాల్సింది…
ముఖ్యమంత్రి గారికి క్రీడలపై ఉన్న అభిమానం, యువతలో స్పోర్ట్స్ కల్చర్‌ను పెంపొందించాలన్న సంకల్పం.
మీ లెక్క డ్రగ్స్, గంజాయి కల్చర్ కాదు…
ఇది రేవంత్ అన్న తీసుకొస్తున్న స్పోర్ట్స్ కల్చర్! ⚽🔥
Students from across India who converged to demand justice over the #NEET paper-leak scandal are being beaten up with lathis and tear gas when they were marching to Parliament to draw attention to their struggle.
The central government is using police force to silence the very youth whose future it has endangered.
Every blow struck against a protesting student exposes the BJP’s fear of questions, truth and democratic dissent.
I firmly stand with India’s students, and we demand an immediate end to police brutality, accountability in the NEET and other paper leaks scandal.
అర్జెంటీనా దిగ్గజం, ఫుట్‌బాల్ GOAT లియోనెల్ మెస్సీతో ఒకే మైదానంలో ఫుట్‌బాల్ ఆడిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ⚽🇦🇷
యువత ఆలోచనలకు దగ్గరగా క్రీడలను ప్రోత్సహించే నిజమైన Gen Z ఆలోచనల గల నాయకుడు రేవంతన్న .
ఫుట్‌బాల్ అభిమానుల కోసం పీపుల్స్ ప్లాజాలో ఈరోజు మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించే అవకాశాన్ని కల్పించారు.
#Football #Telangana #RevanthReddy
మా మధ్య గొడవలు లేవు... నమ్మండి! 😂
బావ–బావమరుదుల మధ్య ముదిరిన పంచాయతీ!
హరీశ్ రావు పీకుడు యాత్ర చేస్తే, Scribe గాడు, Thu News గానీ కనీసం కవర్ చేయలేదు.
ఇంకోసారి ఎవడన్నా కృష్ణార్జునులు అన్నాడో, ఇటుకపెళ్లతో మింగుతా!
ఫుట్‌బాల్ అభిమానులకు
రేవంతన్న గుడ్ న్యూస్
ఈ రాత్రి పీపుల్స్ ప్లాజాలో భారీ స్క్రీన్‌పై మ్యాచ్ వీక్షించే ఏర్పాటు.
ఈ వారాంతంలో దుకాణాలు, వాణిజ్య సంస్థలకు ఉదయం 4 గంటల వరకు అనుమతి.
ఫుట్‌బాల్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది
తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించి గద్దరన్న కి గౌరవం కల్పించిన రేవంతన్న..
గద్దర్ తెలంగాణ ద్రోహి అంటూ గద్దరన్నని దుర్భాషలాడిన అహంకారి కేసీఆర్.
కేసిఆర్ కు ముందే చెప్పా...
అది బోగస్ ప్రాజెక్ట్....
కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లో లోపాలున్నాయి అని ముందే చెప్పాను
- సిల్ప్ వే, ఇరిగేషన్ భీష్మ పీతామహుడు
Both are not same
డ్రగ్స్ కేసుల్లో దొరుకుతున్న బీఆర్ఎస్ నేతలు
నాయకులు ఎక్కడ...
పెట్టుబడులు, పరిశ్రమలు, యువత భవిష్యత్తు కోసం పరితపిస్తున్న రేవంతన్న ఎక్కడ..
#Revanthanna
వేల ఎకరాల భూమిని రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛందంగా అందిస్తూ త్యాగం చేస్తున్న ఈ ప్రాంత రైతుల సేవను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది..
వారికి న్యాయమైన, గౌరవప్రదమైన నష్టపరిహారం అందించి వారి త్యాగానికి తగిన గౌరవం కల్పిస్తాం…