@Bhatti_Mallu దయచేసి గ్రూప్-1 కి వెళ్ళిపోయిన అభ్యర్థుల స్థానంలో గ్రూప్-2 డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయవలసిందిగా మేము వినయపూర్వకంగా కోరుచున్నాము
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా అత్యంత పారదర్శకంగా, కేవలం 19 నెలల వ్యవధిలోనే నిబద్ధతతో గ్రూప్-1 పరీక్షల మొత్తం ప్రక్రియను పూర్తి చేసి, న్యాయపరమైన చిక్కుముళ్లను అధిగమించి, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది
టీజీపీఎస్సీ ద్వారా ఇప్పటికే 60 వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందించాం.
ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో ఇంకా వేలాది ఉద్యోగాలను అందించబోతున్నాం.
కష్టపడి చదివిన విద్యార్థుల కలలు సాకారం కావడం ప్రజా ప్రభుత్వానికి గర్వకారణం.
తెలంగాణను ప్రపంచంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
తద్వారా కట్ఆఫ్ మార్కులకు దగ్గరగా ఉన్నఅభ్యర్థులకు కూడా అవకాశం లభించి, నియామక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుంది.కాబట్టి దయచేసి ఈ విన్నపాన్ని పరిశీలించి, గ్రూప్-1 కి వెళ్ళిపోయిన అభ్యర్థుల స్థానంలో డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయవలసిందిగా విజ్ఞప్తి.@Bhatti_Mallu
గౌరవనీయులైన ప్రభుత్వ సలహాదారు గారికి, వినమ్రంగా సమర్పించుకొనవలసినది ఏమనగా, ఇటీవల జరిగిన గ్రూప్-1 లో ఎంపికైన కొందరు అభ్యర్థులు గ్రూప్-2 లో కూడా ఉన్నారు.తద్వారా కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి.అందువల్ల, గ్రూప్-2 డౌన్ మెరిట్ లిస్ట్ విడుదల చేయవలసిందిగా మనవి.@Vemnarenderredy
గౌరవనీయులైన CM గారికి, వినమ్రంగా సమర్పించుకొనవలసినది ఏమనగా, ఇటీవల జరిగిన గ్రూప్-1 లో ఎంపికైన కొందరు అభ్యర్థులు గ్రూప్-2 లో కూడా ఉన్నారు.తద్వారా కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి.అందువల్ల, గ్రూప్-2 డౌన్ మెరిట్ లిస్ట్ విడుదల చేయవలసిందిగా మనవి.@revanth_anumula
గౌరవనీయులైన సర్/మేడమ్ గారికి,
వినమ్రంగా సమర్పించుకొనవలసినది ఏమనగా, ఇటీవల జరిగిన గ్రూప్-1 లో ఎంపికైన కొందరు అభ్యర్థులు గ్రూప్-2 లో కూడా ఉన్నారు.తద్వారా కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి.అందువల్ల, గ్రూప్-2 డౌన్ మెరిట్ లిస్ట్ విడుదల చేయవలసిందిగా మనవి.@Bhatti_Mallu
@MVenkaiahNaidu జన్మదిన శుభకాంక్షలు సార్. ఉప రాష్ట్రపతి గా ఉన్నపుడు నాకు మీ ఉపన్యాసాల సంకలనం నాకు పంపించారు. మీ అపర మేధస్సు, వాక్ చాతుర్యం మాకు యెంతో స్పూర్తి.
@TelanganaCMO Respected CM sir, please release Supplementary Salary Pending Bills .Many Employees are suffering. Jai Revanth Reddy garu, Jai Jai Telangana.
@tgsrtcmdoffice
Hon'ble vice chairman,tgrtc
Many travellers lost their Mobile phones in MGBS and there is very low security for containing pickpocket, theft activities .Please ensure high security services in bus station premises.
"AEO ల పై కక్ష - వ్యవసాయ శాఖ కు శిక్ష".
Save AEOs - Save Agriculture.
డిజిటల్ పంట సర్వే చేయడం లేదనే కోపంతో అకారణంగా సస్పెన్షన్ విధించిన 163 మంది AEO లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
క్షేత్రస్థాయిలో ఏఈఓ ల సమస్యలను పరిష్కరించాలి.
@revanth_anumula@Tummala_INC@TelanganaCMO
Group 4 lo అర్హులే వస్తారు. 'Unwilling Option' ఇవ్వండి.
గ్రూప్ 4 ఉద్యోగాలు బ్యాక్log కాకుండా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలి.
గతంలో BRS ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో చాలామంది ఉద్యోగార్థులు @AspirantsTspsc గ్రూప్ 4 కన్నా, పైస్థాయి ఉద్యోగాలకు సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి, మిగిలిన పోస్ట్ లను బ్యాక్ లాగ్ కాకుండా 1:3 నిష్పత్తి లో ఉన్న ఉద్యోగార్థులకు అవకాశం కల్పిస్తే సుమారు 3 నుండి 4 వేల మందికి న్యాయం జరుగుతుంది.
#Group4 అభ్యర్థులు దీనిపై మంత్రులను, TGPSC చైర్మన్ ను పలుమార్లు కలిసి వినతులు ఇచ్చినప్పటికీ కనీస స్పందన లేదు.
ఇప్పటికైనా, ప్రభుత్వం తక్షణమే దీనిపై తక్షణమే పునరాలోచన చేయాలి.
Web Option లో EDIT లేదా Unwilling Option ను పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నాం.