Jagan Anna Mass Ragging😂🔥
చంద్రబాబు చలించిపోయాడంట.
కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగాయి అంట.
కలెక్టర్ కు ఫోన్ చేశాడంట.
వెంటనే నష్టపరిహారం ఇమ్మన్నాడంట.
ఈనాడు పెద్దగా రాస్తాడు.
ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇస్తాడు.
TV5 బ్యాండ్ వాయిస్తాడు.
బ్రేకింగ్ న్యూస్
డేర్ స్టేట్మెంట్ ఇచ్చిన వైఎస్ జగన్
వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి
మావిగన్ అజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం
మావిగన్ మా నినాదం.. మాకు మద్దతు ఇచ్చేవాళ్లు ఓటేస్తారు
ఎన్నికల్లో అమరావతో.. మావిగనో తేల్చుకుందాం
-వైఎస్ జగన్
మీరు పధకాలు ఇస్తే మీకు జై కొడతారు
ప్రజలు
ఏమి ఇవ్వకుండా చంద్రబాబునాయుడు అన్ని ఇచ్చేసాడు అంటే ఇలానే మొఖం మీద ఊస్తారు
మీరు అనుకున్నంత గొర్రేలు కాదు ప్రజలు
ఇది కేవలం ప్రారంభం మాత్రమే
రాబోవు రోజుల్లో చెప్పుతో కొడతారు
ఆటవిక పరిపాలనను సహించే రోజులు కావు