@ysjagan నమస్కారం sir, ఆంధ్రప్రదేశ్ లో బేడ బుడగ జంగం అనే కులం గల విద్యార్ధులు వున్నారు గత 13 సం���్సరకాలంగా వారు కుల ధృవీకరణ పత్రాలు లేక వారి చదువులు ఆది లోనే ఆగి పోతున్నాయి.అందరికీ అన్ని చ���స్తున్న మీరు వారి పట్ల కూడా కొంచెం ఆలోచించి వారుం కూడ మంచి graduates అవ్వడానికి వారికి సహయపడగలరు🙏🙏