లైంగిక ఆరోపణలు వచ్చిన నేతలపై BJP & MIM పార్టీలలో ఎవరిది నైతికం?
ఎవరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
బీజేపీ నేతలు , వారి వారసులు మహిళలు, మైనర్లపై లైగింక వేధింపులకు పాల్పడితే బీజేపీ ఏం చేసింది?
MIM MLC పై ఆరోపణలు వస్తే ఆ పార్టీ ఏం చేసింది చూస్తే తేడా స్పష్టం!

శాంతి, భద్రతలు రక్షించాల్సిన పోలీసులు రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు...
పర్యవేక్షించాల్సిన హోంశాఖ మంత్రి సిఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు...
బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ల కోసం పోలీసులు, పోలీసులను కూడా వదిలిపెట్టరనే దానికి ఇది నిదర్శనం కదా
తెలంగాణ పోలీస్ అంటే ఇదేనా?

80 ఏళ్ల స్వతంత్ర భారత్… ఇంకా ఆకలి ఎందుకు?
ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తులలో ఒకటి సరి... ఈ బలహీనుల ఆకలి సంగతి ఏంటి?
ఆకలి లేని భారతం కావాలి...
80 Years of Independence… But Why Does Hunger Still Exist?
@narendramodi@RahulGandhi@PMOIndia@revanth_anumula@PawanKalyan

"పెద్ది"పట్ల ఇంత దారుణమా?
ఉద్యమకారులంటే ఎందుకింత అక్కసు?
తెలంగాణలో పెద్ది విగ్రహం వద్దంటే ..ఇంకెవరివి పెడతారు?
మనం ఉన్నది తెలంగాణ స్వరాష్ట్రంలోనేనా?
ఇది దివంగత "పెద్ది"కి అవమానం కాదు..తెలంగాణ మొత్తానికి..
" కూల్చిన చోటే విగ్రహం పెట్టే వరకు ఈ పోరాటం చేయాల్సిందే" మీరేమంటారు?
తాను చేస్తే తప్పులేదు... తనయుడు చేస్తే తట్టుకునేది లేదు... తప్పించకుండా వదిలేది లేదు.. ఇదీ MLA ప్రకాశ్ గౌడ్ తీరు..
తన తండ్రే తనను చంపేస్తాడు అన్న భయం కొడుకులో ఉంటే... అతను ప్రజా ప్రతినిధి ఎలా?
ఇంకెన్నాళ్ళు ఈ ఫ్యాక్షన్ ఉన్మాదం... నచ్చక పోతే దాడి చేస్తే.. శాంతి భద్రతలు ఎక్కడా?
MLA ప్రకాశ్ గౌడ్...తన కొడుకు ప్రేమించిన అమ్మాయి తల్లిపై వేసిన ఎటాక్ స్కెచ్ ఆడియో లీక్
పైసల సంగతి నేను చూసుకుంటా దానిని పనికి రాకుండా చేయాలి ... ఇది స్కెచ్
4సార్లు గెలిచిన ప్రజా ప్రతినిధి మరో కోణం ఇది
మహిళల పట్ల ఎన్నికలప్పుడు ఉన్న ప్రేమ... ఆ తర్వాత ఏమవుతుంది?