Telangana DGP Shri C. V. Anand, IPS, expressed his delight at joining the Bathukamma celebrations this evening at the Telangana Police Headquarters. Manifesting the eminence of Telangana culture and nature, women personnel from all ranks clapped in unison and sang traditional Bathukamma songs, augmenting the festive vibes of this beautiful floral festival. He stated that Bonalu and Bathukamma festivals have gained wider recognition since the formation of the State.
He vividly remembered his childhood days, celebrating Bathukamma during the Dussehra holidays every year at his grandmother’s village, Dothugudem in Nalgonda. Along with his mother and relatives, they would head to the village pond to celebrate the festivities. He said those memories remain special.
He extended Bathukamma wishes to all women personnel of the force and the people of Telangana!
ఆటపాటలతో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి కోసం గురువారం సాయంత్రం హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బతుకమ్మ వేడుకలు ఘ��ంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో @cpwarangal ఎన్. శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవితతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్, సెంట్రల్ జోన్ డీసీపీ స్వయంగా సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ, మహిళా సిబ్బందితో కలిసి నృత్యాలు చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, మనం ఎంత ఆధునిక జీవనశైలికి అలవాటు పడినా మన మూలాలను, సంస్కృతి సంప్రదాయాలను ఎట్టి ప���ిస్థితుల్లోనూ మరచిపోకూడదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిరంతరం బాధ్యతలు నిర్వర్తించే పోలీసు సిబ్బందికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని అన్నారు. హైదరాబాద్ వంటి మహానగరాలతో పోలిస్తే వరంగల్‌లో బతుకమ్మ ఉత్సవాలను ఎంతో ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు.
ఉత్తమ బతుకమ్మలకు బహుమతుల ��్రదానం
వివిధ రకాల సహజ సిద్ధమైన పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మను రూపొందించిన భరోసా సెంటర్ సిబ్బందికి మొదటి బహుమతిని ప్రదానం చేశారు. అలాగే, బతుకమ్మ పాటలు ఆలపించిన సుబేదారి పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ స్వప్నను పోలీస్ కమిషనర్ అభినందించి, ఆమెకు ప్రత్యేక బహుమతిని అందజేశారు.
సంప్రదాయానికి అనుగుణంగా, వినూత్న రీతిలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస���న నీటి కొలనులో మహిళా సిబ్బంది తమ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో గంగాప్రవేశం నిర్వహించి, గౌరమ్మకు భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అడిషనల్ డీసీపీ (పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డీసీపీ (ఏఆర్) సురేష్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) వేముల శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ స్పర్జన్ రాజ్, వెల్ఫేర్ ఆర్ఐ సతీష్, ఎం.టి. ఆర్ఐ శ్రీధర్, ఆర్ఎస్ఐ శ్రావణ్‌తో ప��టు ఇతర సిబ్బందికి మహిళా సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
@TelanganaDGP @TelanganaCOPs #Bathukamma #WarangalPolice
సింగరేణిని దెబ్బతీసి.. ప్రైవేటీకరణకు కుట్రలా?
ముందు బకాయిలు పెంచు.. తర్వాత నష్టాలు చూపించు.. చివరకు ప్రైవేటీకరణకు బాటలు వేయి! ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ విధానం?
సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించకుండా, జెన్కో–ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన ₹60 వేల కోట్ల బకాయ��లు పేరుకుపోయేలా చేసి, బొగ్గు ఉత్పత్తి తగ్గుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయం!
సింగరేణి ప్రైవేటీకరణను సహించేది లేదు!
సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి.. కార్మికుల జీవనాధారం.. రాష్ట్ర గర్వకారణ��!
సింగరేణిని కాపాడుకుందాం.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం!
#SaveSingareni #Singareni #BRS #Telangana #StopPrivatization
Ms. Laura Williams, U.S. Consul General in Hyderabad, accompanied by Regional Security Officer Mr. Sidharth Ramachandran and Mr. Venkat Engirekula, Senior Foreign Service National Investigator (FSNI) paid a courtesy visit.
Having read about my love for sports and cricket, she presented me with a cricket ball with the inscription of the US CG office . I shall treasure that 😊. Discussion was on security issues regarding American citizens and the companies. I explained how the Cyberabad police especially coordinates in these matters through the Cyberabad Security Council and is proactive.
@USAndHyderabad@USCGHyderabad
తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్, అక్టోబర్ 23న హైదరాబాద్‌లో జరగనున్న దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ (RPCC) సమావేశం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, ఉన్నతాధికారులు పాల్గొని పోలీసు వ్యవస్థ, అంతర్గత భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు డిసెంబర్లో తిరుపతిలో జరగనున్న 61వ అఖిల భారత డీజీపీలు/ఐజీపీల సదస్సు ఎజెండా లో చేర్చబడతాయి.
రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడం, నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, ��ాంతిభద్రతల సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడంపై సారించారు.
ఇలాంటి ప్రాంతీయ సమావేశాలు వృత్తిపరమైన ఉత్తమ పద్ధతులను రూపొందించి, పరస్పరం పంచుకోవడంతో పాటు, వేగంగా స్పందించి మరింత సమర్థవంతమైన పోలీసింగ్ వ్యవస్థను నిర్మించేందుకు దోహదపడతాయి అని డీజీపీ పేర్కొన్నారు.
Telangana DGP Shri C. V. Anand, IPS, chaired a meeting with senior officers to review preparations for the Regional Police Coordination Committee (RPCC) meeting of the Southern Region, scheduled to be hosted by Telangana Police in Hyderabad on October 23.
The meeting will bring together DGPs and senior officers from five Southern States and three Union Territories to deliberate on key policing and internal security challenges. The outcomes will contribute to the 61st All India DGPs/IGPs Conference scheduled to be held in Tirupati in December.
The DGP emphasised strengthening inter-State coordination, bridging operational gaps, enhancing intelligence sharing and ensuring coordinated action against cybercrime, narcotics, organised crime, law and order challenges and emerging internal security threats.
He underscored the importance of regional engagements in sharing professional best practices and developing a more responsive, coordinated and effective policing framework.
The El Niño effect is going to have a great impact in the entire country in the coming months and Telangana also will face drought like situation due to lack of rainfall. All of us need to prepare for the upcoming contingency
Telangana DGP Shri C.V. Anand, IPS, attended the RTI Week Celebrations–2026 organised by the Telangana Information Commission at Ravindra Bharathi, graced by Hon’ble Governor Shri Shiv Pratap Shukla and retired Supreme Court Judge Sri Subhash Reddy. He appreciated the present RTI Commissioners for their commendable efforts in clearing the pendency over the past 15 months, disposing of 21,000 out of 30,000 complaints and appeals received since 2014.
పరకాల పట్టణంలో ఇటీవల మృతిచెందిన గందే జగత్ లక్ష్మీ గారి కుటుంబాన్ని పరామర్శించి, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాను. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేయడం జరిగింది.
#ChallaDharmaReddy#Parakala#BRS#Telangana@BRSparty
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి!
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పట్టభద్రుల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేయించాలి.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కంకణబద్ధుడై పనిచేయాలి!
ఆత్మకూరు, గీసుగొండ మండలాలు, GWMC 15, 16, 17 డివిజన్ల బీఆర్ఎస్ శ్రేణులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది.
#ChallaDharmaReddy #BRS #GraduateMLC #Parakala #Telangana
@BRSparty@KTRBRS@KCRBRSPresident@BRSHarish
సర్’ షెడ్యూల్‌కు ముందు రాష్ట్రంలోని ఓటర్లు 3.38 కోట్లు
ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించినవారు 2.64 కోట్లు
తుది జాబితాలో ఓటు హక్కు దక్కించుకొనేవారు 2.43 కోట్లు
అంటే.. తెలంగాణ ఓటర్ల సంఖ్య దాదాపు మూడో వంతు తగ్గినట్లు
రాష్ట్రవ్యాప్తంగా 95 లక్షల ఓట్లు గల్లంతు కావడం వెనకున్న కుట్ర ఎవరిది?
ఓట్ల చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాల్సిందే
పోలీస్ శాఖ ప్రతిష్ఠ గస్తీ విధులు నిర్వహించే సిబ్బంది పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది- వరంగల్ సీపీ ఎన్. శ్వేతా, ఐపీఎస్
వార్షిక తనిఖీలో భాగంగా హనుమకొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా ఐపీఎస్.
సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత పూల మొక్కను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో పోలీసు ���ిబ్బంది గ���రవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ గారు క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి “పోలీస్ శాఖ ప్రతిష్ఠ అనేది గస్తీ విధులు నిర్వహించే సిబ్బంది పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని. గస్తీ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ విధులు నిర్వహించినప్పుడే పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని. సిబ్బంది సమర్థవంతమైన విధుల నిర్వహణతో పోలీస్ శాఖ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని” అని తెలిపారు. ప్రతి పోలీస్ సిబ్బంది తమకు అప్పగించిన విధులను అంకితభావంతో, క్రమశిక్షణతో నిర్వహించాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పనిచేయాలని సీపీ సూ��ించారు.
నిత్యం విదుల్లో బిజీగా ఉండే పోలీసులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ప్రతిరోజూ క్రమం తప్పకుం��ా వ్యాయామం చేయాలని, పోలీసు సిబ్బంది వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు ఆర్థిక క్రమశిక్షణకు అలవాటు పడినప్పుడే కుటుంబ భవిష్యత్తు బాగుంటుందని హితవు పలికారు.
అనంతరము పోలీస్ స్టేషన్ ఆవరణలో మామిడి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై సతీష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ రోజు నల్లగొండ నియోజకవర్గంలో కంచర్ల భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్సీ ఓటర్ల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పాల్గొని బీఆర��ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి గెలుపు కొరకు దిశ నిర్దేశం చేశారు
@RSPraveenSwaero
@RakeshReddyBRS
బతుకమ్మ, దసరా ఉత్సవాలకై సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు – వరంగల్ సీపీ ఎన్.శ్వేతా, ఐపీఎస్.
వరంగల్ ఉర్సుగుట్టలోని రంగలీలా మైదానంలో ఈ నెల 10 నుండి 20 వ తేదీ వరకు నిర్వహించనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్���ాట్లపై మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో దసరా ఉత్సవ కమిటీ వారు నిర్వహించిన సన్నాహక సమావేశానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతా, ఐపీఎస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ప్రణాళికతో ముందుకు సాగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడతామని తెలిపారు.
ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు తదితర అంశాలపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ సూచించారు. ప్రతి శాఖ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, ఇతర శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, మున్సిపల్ కమిషనర్ వెంకన్నతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
@TelanganaDGP @TelanganaCOPs