@DrSanjay277@drrhaul You did a great work.. reservations are needed but not at the cost of merit.. reservations should not be caste based they should on the basis of social and economical situation... You benefited from reservation but what about the creamy layer guys who milk it from generations?
⭐️ఴ అక్షరం, దాని మొత్తం ఎడాటం(information)
ఈ అక్షరాన్ని ఎప్పుడన్నా చూశారా?
వెయ్యేండ్ల ముందు తెలుగులో వాడుకలో ఉన్న అక్షరం ఇది!
ఴ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి చిత్రాలను చివరి వరకు చూడండి.
తిరిగనుపు (repost) చేస్తే ఎక్కువ మంది ఴ గురించి తెలుసుకుంటారు (౧/౨)
వలస చరిత్రలో అరవం తెలుగుపై చేసిన దాడి. ఈ రోజు మలేసియా తెలుగు వలస చరిత్రని ఎలా పద్ధతిగా అరవ్వాళ్ళు కొన ఊపిరి దాకా లాక్కొచ్చారన్నది తెలుసుకుందాం.
మేలుకోండి తెలుగు వారు!
@harlynn_12 Looks like you wrote that report ..India's mmr is 88 where as pakistan is 156..some half knowledged guy who failed at basic maths wrote 25k deaths per lakh and you are blindly believing it