#munugodubyelections ఎంతో ఉత్కంఠతో ఈ గత కొన్ని రోజుల సంధి ప్రచారాలు కొనసాయి గత రోజులు మీరు ఏమేమి చేశారో వాటన్నిటిని పక్కకు జరిపి తల స్నానం చేసుకొని #సాహుమహారాజ్#మహాత్మ_జ్యోతిరావు_పూలే#అంబేద్కర్ మహనీయులను స్మరించుకొని మీ మనసుకు నచ్చిన వ్యక్తులను ఓటు ద్వారా ఎన్నుకోండి.
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట ఆకాంక్షను ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని,ఉద్యమ స్ఫూర్తిప్రదాత తెలంగాణ సింద్ధాంతకర్త...✍️
*ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్* గారి వర్ధంతి సందర్భం గా ఆ మహనీయుని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు...🙏💐
@TelanganaCMO@revanth_anumula@TelanganaCMO
నూతనంగా అధికారంలోకి వచ్చిన @INCIndia తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి DEC 07-2023వ రొజున అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికి విద్య శాఖ మంత్రి ఎందుకు నియమించడం లేదు ?
ప్రజలు విద్య పట్ల ఎంత బాధ్యుతగా వ్యవహరిస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు?
@revanth_anumula
@TelanganaCMO
నూతనంగా అధికారంలోకి వచ్చిన @INCIndia తెలంగాణ ప్రభుత��వానికి విజ్ఞప్తి DEC 07-2023వ రొజున అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికి విద్య శాఖ మంత్రి ఎందుకు నియమించడం లేదు ?
ప్రజలు విద్య పట్ల ఎంత బాధ్యుతగా వ్యవహరిస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు?
@revanth_anumula
దేశానికి సేవలు అందించడానికి మూడోసారి దేశ
ప్రధానమంత్రిగా నియమితులైన
నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు.
చేవెళ్ల పార్లమెంట్ కంటెస్టెడ్ MP
కావలి సుకుమార్
#PMOIndia@narendramodi
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డకు తెలంగాణ రాష్ట్ర
సంపదలో సమానమైన వాట అందినప్పుడు నిజమైన
తెలంగాణ ఆవిర్భావం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ
శుభాకాంక్షలు
Mpsukumar
వ్యవస���థలో మార్పు కోసం *యువ కిరణమై* కావలి సుకుమార్ గారు వస్తున్నాను మీ అమూల్యమైన ఓటును *సీరియల్ నెంబర్ 28* పలక గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీని అందిద్దాం.
*పలక గుర్తుకే నా ఓటు*
🙏🙏
నెత్తుర��ని చమట రూపంలో , ధారపోసి పనిముట్లకు ప్రాణం
పోస్తున్న కార్మిక సోదరులకు *మే డే* శుభాకాంక్షలు.
చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి
కావలి సుకుమార్
*EVM, S no 28 పలక గుర్తు*
ఈ రోజు (25-04-2024) రాజేంద్రనగర్ నియోజకవర్గం లో
ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో
లోక్ సభ పార్లమెంట్ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థిగా
నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.
చేవెళ్ల పార్లమెంట్ కావలి సుకుమార్ గారి
నామినేషన్ పత్రాలు, రిటర్నింగ్ అధికారి శశాంక్ సార్(జిల్లా కలెక్టర్)గారికి
భారత దేశ రిజర్వ్ బ్యాంక్ రూపకర్త , రాజకీయ, ఆర్థిక , సామాజిక , విశ్లేషకులు దేశ పౌరులందరికీ సమానమైన హక్కులు కావాలని తలపించిన మహోన్నత #డాక్టర్_బాబాసాహెబ్_అంబేద్కర్. గారి జయంతి శుభాకాంక్షలు
ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి
విగ్రహానికి పూలమాల వేసి, రాజ్యంలో పొలిటికల్ పవర్
ద్వారానే పేద���కు న్యాయం జరుగుతుందని విశ్వసించిన
మహనీయుడు. యువకులు, మహిళలు, రైతులు ,
నిరుపేదలకు న్యాయం కోసం చేవెళ్ల పార్లమెంట్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఎంపీగా