మనకి ఒకరు నేర్పిస్తేనే టీచర్ కాదు ఒకరి నుండి మనం నేర్చుకున్నా ఆయన మనకి టీచరే
ఈయన నుండి నేను ఎన్నో నేర్చుకున్నా
He is my inspiration
Happy teacher's day 💐
@PuriConnects
Helo
@Vivo_India
I want vivo x300 pro extender photography kit not in stock in telangana but I want
I already purchased mobile
unavailable extender photography kit
Plz tel me and inform that item were in stock
Hi @Vivo_India
నాకు X 300 pro with photography kit కావాలి హైదరాబాద్ లో ఎక్కడ లేదు దయచేసి ఎక్కడ ఉన్నా సరే అందుబాటు��ో కావాలి నాకు ఇష్టమైన ఫోన్ వివో x300 ప్రో నాది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం నా మొబైల్ నెంబర్ : 9948785197
@amazonIN డబ్బులు రాలేదు మాకు డబ్బులు చెట్లకి కాస్తాయ ఇంత నెగ్లెట్ ఎందుకు చేస్తారు Snapdeal లో పికప్ రోజే అమౌంట్ పడుతుంది మీరు ఎంద��కు 20 రోజులు అవుతున్న డబ్బులు వేయడం లేదు ?
Helo @amazonIN
ఇంకా ఎన్ని రోజులకు నా డబ్బులు తిరిగి వేస్తారు ఒక ఐటమ్ రిఫండ్ ఇష్యూ అని వస్తుంది ఇంకొక ఐటమ్ రిఫండ్ క్రెడిటెడ్ అని చూపిస్తుంది అకౌంట్ స్టేట్ మెంట్ లో ఇంకా డబ్బులే రాలేదు ఇలా మా ఫ్రెండ్ కి కూడా అయ్యింది క్రెడిటెడ్ అని చూపిస్తుంది కానీ అకౌంట్ లో మాత్రం
Helo @amazonIN
this two items return and pickup completed but not credited the refunds
And 3d one I booked cruiser shoes and size not ok and exchanged big size but wrong item delevered (sandals ) what happened I want refund