@unexpected5678 ఆ అమ్మాయి తన life ని నాశనం చేసుకోవడెమె కాక 300మంది అమ్మాయిల జీవితాలను కూడా పణంగా పెట్టింది ఒక అమ్మాయి అయ్యుండి మిగతా వాళ్ల జీవితము నాశనం చేసింది waste girl
గ్రూప్ 2 పరీక్ష వాయిదా!!
బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు.. ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, మానవతారాయ్, చరణ్ కౌశిక్, బాలలక్ష్మి, కిరణ్ యాదవ్.
నిరుద్యోగులతో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లనున్న నేతలు
గ్రూప్ -2 వాయిదా వేసే అవకాశం ఉంది.. కాసేపట్లో అధికారిక ప్రకటన?
LIVE : సెంట్రల్ లైబ్రరీలో రచ్చ రచ్చ..!
గ్రూపు2 అభ్యర్థులపై చదువకునే అభ్యర్థులపై పోలీసుల జులూం.... విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీస... https://t.co/ulkFqaeCC2 via @YouTube
#WATCH | Telangana: A large number of unemployed youth, including Group II and DSC aspirants staged a protest against the state government at Ashok Nagar in Hyderabad.
Is this the “Mohabbat ki dukaan” promised by Rahul Gandhi to unemployed youth in Ashok Nagar before elections?
Congress govt in Telangana should immediately address the grievances of the protesting government job aspirants and find an amicable solution to the issues related to scheduling of exams, increase in posts and job calendar.
Telangana state govt must hold discussions with unemployed youth to understand their problems instead of trying to suppress the protests.
👉🏽పరీక్ష నిర్వహణ పై ప్రభుత్వానికి ఒక విధానం ఉండవచ్చు ..కాదనలేం కానీ ..రేవంత్ రెడ్డి గారి “అహంకారం” విద్యార్థులను తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేస్తుంది ….
🤷🏼రాహుల్ గాంధీ గారు ఏ Exam కు ప్రిపేర్ అవుతున్నాడని చిక్కడ్ పల్లి లైబ్రరీ కి వచ్చాడు ?
🤷🏼నీట్ రద్దు చేయాలంటూ రాజభవన్ ను ముట్టడించిన బల్మూరు వెంకట్ హాల్ టికెట్ దొరికిందా మరి ?
🤷🏼ప్రతి పక్షం లో ఉన్నప్పుడు నువ్వు ఏం పరీక్ష రాస్తూ …నిరుద్యోగుల గురించి పోరాడినావు ?
🤷🏼నిరుద్యోగ అంశం పై రోజుకో రాద్ధాంతం చేసున్న కొంతమంది కాంగ్రెస్ నిరుద్యోగులు ఏ పరీక్షలు రాస్తున్నారు ?
👉🏽విద్యార్థుల పై ఇలాంటి కక్షపూరిత వైఖరి దేనికి సంకేతం ?
తెలంగాణ నిరుద్యోగులు ఏం ఆశించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి..? ఎందుకు నిరాశతో ఆందోళన బాట పట్టారు..? నిరుద్యోగుల వెనుక ఎవరో ఉండి నడిపించట్లేదు, నిరుద్యోగుల ఆందోళన న్యాయమైనది అనే విషయం ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల్ని సరైన కోణంలో అర్థం చేసుకోలేకపోతే.. అధికారం కోల్పోయాక "ఆ తప్పులు చెయ్యకపోతే బాగుండేది.." అని బాధపడాల్సివస్తుంది.
#Telangana #group2 #group3 #DSC