యువతకి ఉద్యోగం, ఉపాధి రాష్ట్ర భవిష్యత్తుకి పునాది.. ఇది మరచిన పాలకులకి పుట్టగతులు ఉండవు. చంద్రబాబు ఏ అర్హత లేని తన కుమారుడు పప్పుకి మూడు మంత్రిత్వ శాఖలు అప్పచెప్పాడు కానీ కోట్ల నిరుద్యోగలకి ఉపాది కల్పించడంలో
విఫలమయ్యాడు..
#KapusWithYSJagan
కాపుల రిజర్వేషన్ కేంద్రం పరిధిలో ఉన్న అంశమని జగన్ చెప్పిన విషయాన్నే నిన్న యనమల చెప్పాడు. పచ్చ మీడియా కి కానీ, చంద్రబబు కి అమ్ముడు పోయిన మేధావులకు యనమల చెప్పింది కనిపించలేదా?? వినిపించలేదా??