ప్రధాని నరేంద్ర మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవకు హ్యాట్సాఫ్..తిరుపతి నుంచి వారణాసికి చేరుకున్న ''సేవా సంకల్ప యాత్ర''. తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ రైడర్లకు స్వాగతం పలికి అభినందనలు తెలిపిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు.
#SevaSankalpYatra#SevaSankalpAbhiyan#SevaMeraYogdan
కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ మహిళ లోకానికి దక్కిన గొప్ప కానుక 'స్త్రీ శక్తి' పథకం. ఏడాదిలోనే రూ.3,550 కోట్ల రూపాయలు ఆర్థిక ప్రయోజనం మహిళలకు దక్కిందంటే ఇది కదా నిజమైన ప్రజా సంక్షేమం అంటే.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
'సంజీవని' అనే ప్రాజెక్ట్ దేశానికే తలమాణికం కాబోతుంది. కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఆన్లైన్ హెల్త్ రికార్డ్స్, డిజిటల్ వైద్యాన్ని ఇప్పుడు ప్రతి పేదవాడి ఇంటి ముందు పెట్టబోతోంది చంద్రబాబు గారి ప్రభుత్వం..
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
తిరుపతి ఎంఆర్పల్లిలోని బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల దేవుడి భూముల ఆక్రమణ వ్యవహారంలో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు
#YCPFakeBrathuku#AndhraPradesh
ప్రతి వర్గానికీ, ప్రతి ప్రాంతానికీ అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ అజెండా. పేదలకు పట్టాభిషేకం కింద విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి సహా వివిధ ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు అందించాం. - సీఎం చంద్రబాబు
#PedalakuPattabhishekam#PMAY#PMAwasYojana#MeeilluMeeHakku