Congratulations to @Keir_Starmer for being elected as the new Prime Minister of The United Kingdom.
I had the honour to meet and chat with him as part of an academic study at the House of Commons in London.
(File picture) @TheHimanshuRaoK
బస్తీ దవాఖాన సందర్శనలో బైటపడ్డ భాగోతం
3 నెలల క్రితం ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్లు ఇస్తున్న సిబ్బంది
కంటోన్మెంట్ బస్తీ దవాఖానలో చదువు రాకపోవడంతో అదే ట్యాబ్లెట్లు తీసుకున్న మహిళ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ స్టార్ క్యాంపె���ినర్ల జాబితా విడుదల
బీఆర్ఎస్ పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే 40 మంది ప్రముఖులలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ఈ పండుగ సందర్భంగా అందరి ఇళ్లను దీపపు కాంతులతో అలంకరించుకొని, వెలుగుజిలుగుల మధ్య ఆనందంగా క్షేమంగా జరుపుకుందాం.
సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని తగ్గిద్దాం. మన నగరాన్ని, రాష్ట్రాన్ని,
దేశాన్ని ��ాలుష్యం బారిన పడకుండా,భావితరాలను కాపాడుకుందాం.
జై తెలంగాణ.
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీస్ అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదు...
అమరుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ...
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు
'పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం' సందర్భంగా ఘన నివాళులు!
జూబ్లీహిల్స్ ప్రజలారా... జర భద్రం..!
కారు దిగితే కష్టాల పాలవుతావ్..
చెయ్యిని నమ్ముకుంటే సర్వస్వాన్ని కోల్పోతావ్..!
బీఆర్ఎస్ కు ఓటేస్తే మన బతుకులకు భరోసా..
కాంగ్రెస్ ను తరిమికొడితేనే బుల్డోజర్ విధ్వంసానికి అడ్డుకట్ట.
కారు గుర్తుకు ఓటేద్దాం..
జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరేద్దాం!
#VoteForCar
#JubileeHillsWithBRS
@magantigopimla
జూబ్లీహిల్స్‌లో కొడితే ఢిల్లీలో అదరాలె💥
📢తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకుంటున్నది
✅ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తరు
📝ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు కాంగ్రెస్ బాకీకార్డులను ఇవ్వాలి
🗳️కారు-బుల్డోజర్ మధ్య పోరాటమే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ��ప ఎన్నిక
📌జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
♦️కాంగ్రెస్‌ను ఓడిస్తేనే రేవంత్‌రెడ్డి సర్కారుకు కనువిప్పు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలు కారు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్నాయని, ఎన్నికల తరువాత మీ ఇంటికి కారు రావాలో, బుల్డోజర్ రావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చు���ోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
అందరి చూపులు జూబ్లీహిల్స్ వైపే ఉన్నాయని, ధోకా తిన్న తెలంగాణకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో మోకా వచ్చిందని, ఇక్కడ కొట్టే దెబ్బకు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆదిరిపడాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం రహ్మత్‌నగర్‌లోని ఎస్వీఆర్ గ్రాండ్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర���తల సమావేశం నిర్వహించారు.
ఓటమి భయంతో ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించిండ్రు.. మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించిండ్రని కేటీఆర్ మండిపడ్డారు. నెల రోజులపాటు ఇంటింటికీ బాకీకార్డు పట్టుకుని వెళ్లాలని.. దొంగ ఓట్లు పడకుండా అందరినీ ఓట్లు వేసేలా ప్రోత్సహించాలని కార్యకర్తలకు సూచించారు.
#JubileeHillsWithBRS
#VoteForCar
#CongressBaakiCard
జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి మాగంటి సునీత గారికి బీ-ఫామ్ అందచేసిన పార్టీ అధినేత కేసీఆర్ గారు
#JubileeHillsWithKCR#VoteForCar 🚗🚘
భర్తను కోల్పోయిన ఏ మహిళ దుఖాన్ని కూడా ఎవరు ఆపలేరు.
సమాజంలో ఆ మహిళలపై ప్రత్యేక సానుభూతి ఉంటుంది. ఆపుకోలేని దుఖాన్ని కూడా విమర్శిస్తున్న కాంగ్రెస్ మంత్రుల తీరు తీవ్ర అక్షేపనీయం.యావత్ మహిళ లోకం మిమ్మల్ని క్షమించదు.@TelanganaCMO
మీ మాటలు ఒక సునీతమ్మకే కాదు,మీ అగ్రనేత సోనియమ్మ లాంటి వాళ్ళను కూడా మీరు విమర్శించినట్లు.భర్తలను కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో నమ్ముకున���న ప్రజల కోసం, దివంగత నేతల ఆశయాల సాధనల కోసం ప్రజాజీవితంలోకి వచ్చిన మాలాంటి వారికి ఇలాంటి వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయి.
ఒక మహిళ తన భర్తను కోల్పోయి పడే బాధను చిన్నచూపు చూడటం, ఎటువంటి సంయమనం లేకుండా వ్యాఖ్యలు చేయడం విచారకరం.
రాజకీయాలు వేరే విషయం – మానవీయత వేరే విషయం.
రాష్ట్రంలో ఒక బాధ్యతమైన పదవిలో ఉండి సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఇదేనా ?
మానవత్వం ఉన్న మనిషిగా తమ బాధ్యతను గుర్తిం��ాలి.
ఈ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన గెలుపు లభించదు. గెలవలేకపోతున్నామనే మీ వేదన మాత్రం మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
యావత్ మహిళా లోకానికి మీరు క్షమాపణలు చెప్పండి @Ponnam_INC
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో 250 ఓట్లు, 180 ఓట్లు, 80 ఓట్లు, 90 ఓట్లు ఉన్నాయి
ఇలా మొత్తం 14–15 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టడానికి చూస్తుంది
ఒక ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయని వెరిఫికేషన్ కోసం వెళ్తే, ఆ ఇంటి యజమాని వీళ్ళు ఎవరో నాకు తెలియదు, ఇవన్నీ దొంగ ఓట్లు అని అంటున్నాడు
ఇంకో ఇంటికి వెళ్ళి చెక్ చేశాం.. వాళ్ళ ఓట్లు ఇంకో దగ్గర ఉన్నాయి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి
ఈ ఓట్లు అన్ని ఇటీవల నమోదు చేయించారు.. ఇలా కొన్ని వేల దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదు అయ్యాయి
ఇవన్నీ ఆధారాలు ఎన్నికల సీఈవోకు ఫిర్యా��ులో ఇచ్చాం – కేటీఆర్
లక్షల కోట్లు కార్పోరేట్ కంపెనీలకు దోచి పెట్టి రైట్ఆఫ్ (మాఫీ) చేసే ప్రభుత్వాలు..
రైతుకు ఇచ్చే రెండు వేల రూపాయలు జమ అయితే తట్టుకోలేకపోతున్నారు.
కుటుంబంతో సంబంధం లేకుండా పీఎం కిసాన్ దేశంలో ప్రతి రైతుకు అందించాలి @narendramodi@AgriGoI@ChouhanShivraj
1964లో మరణించిన నెహ్రూ పేరు చెప్పి
1984లో మరణించిన ఇందిరాగాంధీ పేరు చెప్పి
1991లో మరణించిన రాజీవ్ గాంధీ పేరు చెప్పి
రాజకీయాలు చేస్తూ ఇప్పటికి ఓట్లు అడుక్కుంటున్న
ఈ కాంగ్రెస్ సన్నాసులు... మాగంటి గోపినాథ్ గారి
మరణం మీద రాజకీయాలు మాట్లాడటం
సిగ్గుచేటు...🤬