దేశభక్తికి ప్రాణం అర్పించిన వీరులకు శతకోటి వందనాలు!
బాల గంగాధర్ తిలక్ గారి ‘స్వరాజ్ నా జన్మహక్కు’ ధ్వని,
చంద్రశేఖర్ ఆజాద్ గారి ‘ఆజాద్‌గా బతికి, ఆజాద్‌గానే చస్తా’ జ్ఞాపకం,
ఈరోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జ్వాలలా నిలిచిపోతుంది.
వీరుల జయంతి సందర్భంగా వారికి వినమ్ర నివాళి." 🇮🇳🙏
అచంచలమైన దేశభక్తి, అసామాన్యమైన ధైర్య సాహసాలతో దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన మహనీయుడు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#ChandrashekharAzad@BJP4India@narendramodi@BJP4Telangana
"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ తెలంగాణ ప్రజలలో స్వాభిమానాన్ని రగిలించిన ఉద్యమకవి. అరుదశబ్ధాల పాటు తెలంగాణ తల్లికై కవితా నీరాజనాలు సమర్పించిన మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి సందర్భంగా.. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
Mee
Tummari Keshav KUMAR
ఆషాడ మాసం బోనాల సందర్భంగా పలు అమ్మవారి ఆలయాలను సందర్శించి మరియు పలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న
బిజెపి State leader
శ్రీ T Keshav KUMAR కుమార్ గారు..
#bonalu2025
Warm birthday greetings to Shri @rajnathsingh ji; former National President of the BJP & our respected Defence Minister.
Your unwavering efforts in strengthening the party organisation & empowering India’s defence forces continue to inspire millions.
@BJP4India#RajnathSingh
Warm Birthday wishes to Union MOS for Home Affairs, Karimnagar MP Shri @bandisanjay_bjp anna garu, May you be blessed with good health and long life in the service of the nation.
Form
T Keshav KUMAR
BJP State Leader
Birthday greetings and best wishes to Hon’ble Union Defence Minister Shri @rajnathsingh Ji.
Your life reflects dedication, wisdom, and tireless service to the nation and the party.
As Defence Minister, your work to strengthen our forces and promote self-reliance is truly inspiring.
Karyakartas like me deeply admire your journey and draw strength from it.
I pray to Prabhu ShriRam for your good health, happiness and long life in service to the nation.
దేశభక్తి , సామాజిక స్పృహ కలిగిన ఎందరో నాయకులను తయారు చేసి దేశానికి అందించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ABVP ) ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు.
భారత్ మాతా కీ జై!
#77YearsOfABVP#NationalStudentsDay#ABVP#ABVPTelangana
ప్రజా నేత కేంద్ర హోం సహాయ మంత్రివర్యులు Bandi Sanjay Kumar అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#HappyBrithdaySanjayAnna❤️
@highlight
Mee T Keshav KUMAR BJP State Leader Telangana
జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో యూసఫ్‌గూడ డివిజన్లోని శ్రీ కృష్ణా నగర్ బస్తీలో ఇవాళ పర్యటించాను. ఈ సందర్భంగా బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. వీధి లైట్లు, డ్రైనేజీ, నాలా సమస్యలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.
At ICMAI, Visakhapatnam chapter. Being falicitated by the fraternity from Visakhapatnam, Ukkunagaram, Vijayawada and Berhampur Chapters was an Absolute Honour
My tributes to the revered Dr. Shyama Prasad Mukherjee ji on his Janm Jayanti.
A scholar, social reformer, visionary and the founder of Bharatiya Jana Sangh Dr.Mukherjee will always be remembered for his sacrifice in the endeavor of a strong & united India.
#ShyamaPrasadMukherjeejayanthi
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ
తన ప్రాణం కంటే దేశాన్ని ఎల్లప్పుడూ ముఖ్యమని భావించేవారు.
మనలో చాలా మందికి ఆయన ఒక స్ఫూర్తిదాయకం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము.🙏🚩🙏 T Keshav KUMAR
భారత జనతా పార్టీ
OBC Morcha Telangana State Leader