#Peddi Vizianagaram NCS Theatre 27 Days Gross: ₹ 69,74,816/- 🔥🔥🔥💥💥
Entered into Top 5 in just 27 Days and all set to cross #GeethaGovindam and settle at No.4
Vizianagaram NCS Theatre TOP 5 Grossers
#Baahubali2 1,25,32,256
#RRR 1,05,28,947
#WaltairVeerayya 85,87,461
#GeethaGovindam 71,43,566
#Peddi - 69,74,816 (running)
#RamCharan is the only actor to have FOUR 60 Lakhs+ grossers in a single theatre at the Vizianagaram BO 👌👌
#Magadheera 67,67,546/- (NCS)
#Rangasthalam 1,06,34,828/- (SKC)
#RRRMovie 1,05,28,947/- (NCS)
#PEDDI 63,00,416/-*** (NCS)
ప్రీమియర్ షో అవ్వకుండానే ,కావాలని నెగెటివ్ రివ్యూలు ఇచ్చినా, వందల సంఖ్యలో సోషల్ మీడియాలో పోస్ట్లు వేస్తున్న వాటిని తన్నుకుంటూ పోతున్నాడు ఈ #పెద్ది
Ram Charan #BlockBusterPeddi
#Peddi Excellent Day 4 !!!
ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్రలో అన్ని సెంటర్స్ లో “పెద్ది” కలెక్షన్స్ “ఊచకోత” !!
ఉత్తరాంధ్ర రిలీజ్ పూర్వీ పిక్చర్స్ @srinivasvegi1 !!
మళ్ళీ పుడతామా ఏటి... నిజమే ఇలాంటి పాత్రలు మళ్ళీ పుట్టవేమో ఇలాంటి పాత్రకు చరణ్ తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరేమో ఆ Transformation ఏంటన్నా @RamCharan 🙏
నువ్వు సినిమా కోసం ఆడలేదు.. నువ్వు సినిమా కోసం పోరాడావు..
నీ ఆటే నీ తిరుగుబాటు.. నీ ఆటే నీ గుర్తింపు..
#RamCharan#Peddi#PeddiReview