వైయస్ఆర్ కేవలం పేరు కాదు.. కోట్లాది మంది గుండె చప్పుడు!
జనం గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉండే జననేతకు జయంతి సందర్భంగా ఘన నివాళులు
Remembering DR.YS Rajasekhara Reddy Garu on his 77th Birth Anniversary!
#77thYSRJayanthi#FarmersDay#YSRLivesOn
1) శ్రమజీవుల చెమటతో రాజకీయం చేసే వారికి…
#MayDay శుభాకాంక్షలు కాదు, సమాధానం చెప్పే రోజు ✊🔥
కూలి కష్టం మీద కుర్చీలు…
కానీ వారి హక్కులపై మౌనం — ఇదే మీ పాలన!
#MayDay ⚠️
చెమట చుక్కలు మీ అధికారానికి బేస్…
అదే చెమటను దోచుకోవడం మీ ఫేస్!
#MayDay 🪞
Kalyan Babu ki Bunny Babu Menalluduga Ravadam Adi Bunny Adrustam. Bunny Babu ki Kalyan Babu Mamayya ga Ravadam Edi Ma Adrustam 🫶🥹
Thank You God🙏🙇���♂️
Mama - Alludu ❤️🩹
#PawanKalyan || #AlluArjun
మరీ ఇంత దుర్మార్గమా.. జాతీయ పక్షి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నెమలిని కాపాడ్డానికి బదులు.. ఈకలు పీకిన గ్రామస్తులు
రోడ్డు దాటుతున్న క్రమంలో.. ఒక వాహనం బలంగా ఢీకొనడ�� వల్ల గాయపడిన నెమలి
కదల్లేని స్థితిలో ఉండగా.. దాన్ని కాపాడ్డానికి బదులు దారుణంగా ప్రవర్తించిన స్థానికులు
గుంపులుగా దాన్ని చుట్టుముట్టి, ఒకరినొకరు కొట్టుకుంటూ.. నెమలి ఈకలు పీకిన వైనం
దాంతో ప్రాణాలు కోల్పోయిన నెమలి.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్
మాన��త్వం మంటగలిసిందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమంటూ జనాలు విమర్శలు
#Peacock #ViralVideo
పిల్లల ఆరోగ్యమే మనకు మహాభాగ్యం 👍🩷
పిల్లలకు చిరుతిండ్లు,ఫాస్ట్ ఫుడ్,కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీమ్స్ దూరంగా ఉంచండి...
తాజా రైస్,పండ్లు,కూరగాయలు వాళ్ళ ఆరోగ్యానికి మంచిది..
#childrenhealth