@revanth_anumula@OffDSB@Bmaheshgoud6666ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ రాలేదు.2022లోనోటిఫికేషన్ వచ్చింది.ఒక్కసారి దిల్సుఖ్నగర వచ్చి చూడండి మాకష్టాలు😭.హాస్టల్ ఫీజుల AGEవయోభారంగా మారాయి.స్థానిక ఎన్నికల ముందు 20000 వేల పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వాలి✊
@revanth_anumula@OffDSB@Bmaheshgoud6666@VenkatBalmoor కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ నోటిఫికేషన్ రాలేదు.2022లోనోటిఫికేషన్ వచ్చింది.ఒక్కసారి దిల్సుఖ్నగర వచ్చి చూడండి🥺 మాకష్టాలు.హాస్టల్ ఫీజులు AGEవయోభారంగా మారాయి.మొదటగా15000వేల పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వండి.
#GO46 is unjust and should have been abolished as promised during elections.
Yet, after coming to power, those promises were conveniently forgotten.
Now, as the victims of #GO46 fight for justice in the Supreme Court, the @TelanganaCMO must stop adding to their misery by hiring expensive senior advocates to crush their legitimate rights.
Instead, the government should stand by the unemployed youth, not against them. Appeal to facilitate justice, don’t obstruct it! @revanth_anumula@OffDSB@Bmaheshgoud6666
#GO46
@sravandasoju కంగ్రాట్యులేషన్స్ అన్న💐 తెలంగాణ సాధించడంలో మీ గళం మరవలేనిది. మీలాంటి గొప్ప వ్యక్తి చట్టసభల్లోకి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది .MLC నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న 💐
@revanth_anumula@OffDSB@VenkatBalmoor@TelanganaCMO తెలంగాణ పోలీస్ నిరుద్యోగుల అభ్యర్థన.2022లో పోలీసు నోటిఫికేషన్ తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.వయసుతోపాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము.అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్ మే లో15000వేల పోలీసు నోటిఫికేషన్ పైన హామీఇవ్వాలి✊
126 మార్కులు వచ్చి జీవో నెంబర్ 46 వల్ల జాబ్ రాక పెళ్లి చేసుకొని ఇల్లు గడవక చిన్న రైస్ మిల్లులో పని చేసుకుంటూ తన జీవనం గడుపుకుంటూ నైట్ నా మిత్రుడు మల్లేష్ యాదవ్ నల్గొండ జిల్లా హాలియా రోడ్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 46ను ఎత్తేస్తే ఈరోజు ట్రైనింగ్ ఉండేటోడు🥹🥹
ఒక GO 46 మిత్రుడు పంపిన message 🥺
@DamodarCilarapu@OffDSB@Min_SridharBabu@Ponnam_INC@TelanganaCMO GO-46బాధితులము 13నెలల నుంచి ఇంటికి వెళ్లలేకపోతున్నాం😭మా కన్న తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు.మేము మీ చుట్టూ తిరుగుతున్న మీ దగ్గరికి రావడానికి చార్జీలకు డబ్బులు కూడా లేక క్యాటరింగ్ వెళ్తున్నాం😭
రేపు జీఓ 46 పై హైకోర్టులో నిరుద్యోగుల పిటీషన్ విచారణకు వస్తున్నదంట.
ఈ సారైన అడ్వకేట్ జనరల్ గారిని వాదనలకు పంపించి న్యాయం చేయండి @TelanganaCMO@TelanganaCS
తెలంగాణ నిరుద్యోగుల సమస్య మరో సారి జాతీయ స్థాయిలో వార్తలకెక్కుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా అశోక్ నగర్లో గ్రూప్-2, Dsc అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. #group2#dsc