పల్లె పండుగ రోడ్డు తవ్వే���ిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు
• రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం
• ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారు
తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరా���్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి,
వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట��టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు.
అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
Arnab Goswami challenges Dhruv Rathee!🚨
Last night, Dhruv Rathee posted a video mocking Arnab Goswami, calling him Godi Media and questioning his ability to speak based on facts.
In response, Arnab Goswami commented: “You can only disrespect me like this on your Insta if you have the guts. Come to my show, and let's have a one-on-one debate live on air tonight.”
I don't think this MC German shepherd will accept the challenge because he knows he's going to be brutally exposed by Arnab Goswami, just like Rahul Gandhi was in 2014.💯
Happy Birthday, my dear Tej Babu! @IamSaiDharamTej Wishing you endless success, peace, and happiness in every chapter of life. May your journey ahead be as beautiful as your heart and as inspiring as your spirit. Keep rising and keep shining…love you my boy ❤️
Wishing https://t.co/qvwuRkwXOE Shri @narendramodi ji for his relentless efforts and sacrifices for 25 years in making our Nation into Shakthiman Bharath.May Maa Durga protect him against all evils and give him strength , health and power to serve people of Bharath.
పిఠాపురం నియోజక వర్గంలో రూ. 1,500 కోట్ల అభి��ృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
•పిఠాపురంలో రెండు రోజులపాటు పర్యటన
•పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
•రూ. 200 కోట్లతో పిఠాపురంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ
•రూ. 80 కోట్లతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్
•అమృత్ పథకం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీకి తాగునీరు
•ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు అధునాతన లైఫ్ జాకెట్లు, డ్రై ఫిష్ యూనిట్లు
•స్వయం సహ��యక సంఘాలకు రూ. 120 కోట్ల రుణాల అందజేత
•89 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ
•ప్రజలకు అందుబాటులోకి రానున్న “పీఠికాపుర వనం” ప్రారంభం
•ఆధునీకరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం ప్రారంభోత్సవం
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన మాట మేరకు ప్రతి అడుగు అభివృద్ధి వైపు వేస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యు��ు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తన శాఖల పరిధిలోనే కాకుండా, ప్రభుత్వంలోని అన్ని శాఖల సహకారంతో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రజలకు అసాధ్యం అనుకున్న ఎన్నో అభివృద్ధి పనులను సుసాధ్యం చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. సార్వత్రిక ఎన్నికల విజయం అనంతరం తొలి అడుగులోనే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. సోమవారం నుంచి రెండు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు, దాదాపు రూ. 1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారత వ���టి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
సోమవారం ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల పరిధిలోని దాదాపు 52 ఆవాసాలకు చెందిన 97 వేల మందికి పూర్తి స్థాయి అవసరాలకు తగిన విధంగా తాగునీటి సరఫరా చేసేందుకు వీలుగా పునరుద్ధరించిన నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పథకం ద్వారా చివరి గ్రామాలకు పూర్తి స్థాయి తాగునీరు అందడం లేదన్న విషయాన్ని గుర్తించి, రూ. 9.59 కోట్లతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధునీకరణ పనులు చేపట్టారు. దీనితోపాటు పిఠాపురం పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో భాగంగా నిర్మించిన పీఠికాపురవనాన్ని ప్రారంభించనున్నారు. చందుర్తి, తాటిపర్తి బీటీ రోడ్డు, సుందరీకరించిన ఎఫ్.కె. పాలెం మైసమ్మ చెరువులను కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటనలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
మంగళవారం నిర్వహించే బహిరంగ సభలో పిఠాపురం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల రూపాయల అభివృద్ధి ���నులకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో రూ. 307 కోట్ల జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల నిధులతో మల్టీ విలేజ్ స్కీం, రూ. 200 కోట్లతో పిఠాపురం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ. 80 కోట్ల ఏఐఐబీ నిధులతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్, అమృత్ 2.0 నిధులతో పిఠాపురం మున్సిపాలిటీ వాటర్ వర్క్స్, మరో రూ. 100 కోట్ల సాస్కీ నిధులతో నిర్మించనున్న రోడ్లు, రూ. 118 కోట్ల విలువైన పిఠాపురం ప్రజల చిరకాల కోరిక రోడ్ ఓవర్ బ్రిడ్జి, రూ. 323 కోట్ల ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ, పిఠాపురం మల్టీ విలేజ్ స్కీం తాగునీటి పథకం, పిఠాపురం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, గొల్లప్రోలు వాటర్ వర్క్స్ తదితర అభివృద్ధి పనులు ఉన్నాయి.
వీటితోపాటు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల్లో భద్రతతో కూడిన భరోసా నింపుతూ... అధునాతన లైఫ్ జాకెట్లు, డ్రై ఫిష్ యూనిట్లు, ఐస్ బాక్సులతో కూడిన మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చేలా స్వయం సహాయక సంఘాలకు రూ. 120 కోట్ల రుణాలు సెర్ప్, మెప్మాల సహకారంతో అందజేయనున్నారు. 89 మంది లబ్ధిదారులకు క్రమబద్ధీకరణ పట్టాలు అందజేసి వారి భూ హక్కులకు భరోసా కల్పించనున్నారు. రెండు రోజుల పర్యటన ఆద్యంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
@PIB_India @IPR_AP @pibvijayawada
#Pithapuram
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐
Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance @RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻
Director @ShivaNirvana, you have done a wonderful job presenting the film with such depth and emotion.
Blessings to #BabyNakshathra for a very bright future, My warm congratulations to the entire cast and crew, and to producers Naveen Yerneni and Ravi Shankar of @MythriOfficial, on this well-deserved success.
ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే.
ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు.
మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!
#LiveAndLetLive
@priya_Bshankar@saikumaractor@gvprakash
పులివెందుల ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా మరో ముందడుగు!
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు ₹280 కోట్లతో 96% పనులు పూర్తి కాగా, 99% పైప్‌లైన్ నిర్మాణం పూర్తైంది.
ప్రజల ప్రాథమిక అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది.
My dear Kalyan Babu,
Your words took me back to the most precious chapters of our lives and left me deeply emotional. What you remember as my love and sacrifice was simply my responsibility and affection as your Annayya.
Today, seeing your unwavering courage, commitment to the people and love for our Bharat, I feel immensely proud. You have become a source of strength and inspiration to millions.
You call me your Hero, but your determination, honesty and selfless journey have inspired me in countless ways too.
Thank you for this beautiful gift of memories, Kalyan Babu. Your love is one of the greatest blessings of my life.
Love you always @PawanKalyan ❤️
-Annayya
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for summer holidays was a festive season. A big pain and disappointment used to follow when he used to go back for his college. We all used to miss his absence and feel the vacuum. Home was never vibrant till he was back.
In my school days, just walking beside him was a proud moment. I used to feel like I am walking with the world's most important person; by then, he was just in college.
When he used to ride my father’s bike (Bullet - 350 cc) with his curly long hair, fit NCC Cadet body with bell bottoms and glasses - oh! it was an absolutely fanboy and hero-worshipping moment.
My Annaya was always a Hero for me even before he became a Hero.
In the early days of his film career, he brought a big blue bag from his first Singapore trip. In that blue bag I found my first tiny Lego helicopter, few remote cars, racing track, some comics, music tapes, tape recorder ,scented Yardley Co. powders, soaps ,few perfumes and other small gifts to others. He always brought us joy and smiles into our small home.
In subsequent years, when he got married, I was worried that he would be away from all of us. And I was crying silently in a room. Then he brought my Vadina and said, “Come, I will introduce you to a big man (Pedda Manishi) today.” They both were laughing while they found the reason for my tears.
Then, following years, I was taken to Chennai (then Madras) to stay with Annaya and Vadina. I don’t have enough words for the love and care they showered on me.
I had seen his struggle, hard work and injuries in shoots. Everyday he used to reach home in the middle of the night after 18 hours shift of laborious work in his sweat-drenched costumes and shoes in the Chennai’s heat and humidity; with hardly any strength to stand…
I used to feel guilty for living off on his hard work and sacrifice. But he never even uttered a word about my academic failures and lack of direction in my life.
The way he lighted up our family and relatives with his generosity and he extended the same spirit to his friends, producers, film fraternity and everyone he touched. He is one of the primary and key persons who acted as a cultural bridge between the South and Hindi film industry.He always believed in Indian cinema. Pratibandh and Aaj Ka GoondaRaj were two of his blockbusters in Hindi.
A tech-savvy person, his astounding medical knowledge, his philanthropic nature, a family man, superstardom to megastardom, Central Cabinet Minister, National Awards, highest civilian honors (Padma Vibhushan).
What he hadn’t seen and achieved, but he never rests. After a major spinal operation recently, he bounces back within no time with his strength training and goes back to work. Like a city never sleeps, he’s a man who never rests. He’s born with an unstoppable motor within. That’s why he’s become our beloved ‘Mega Star’ and my only Hero.
Let ‘Mother Nature’ provide you my Dear Annaya @KChirutweets abundant health, super strength and astounding victories on your life path.
Wishing my Annaya on his birthday is not a formality but a gentle reminder to many like me ; how his life has impacted, influenced and transformed millions like me to build a better future and to lay a stronger foundations for the land of Bharath -we all adore and worship.
Jai Hind !!
#HBDMegastarChiranjeevi
Hearing wonderful reports about #KoreanKanakaraju.
Everywhere, it’s the same response… “Navvule Navvulu” 😄
Dear @IAmVarunTej, you truly deserve this success. Congratulations ❤️
Your hard work and sincerity have paid off.
My heartfelt regards to director @GandhiMerlapaka, #Satya, @RitikaNayak_, producers, the entire cast & crew on this wonderful success.
Looking forward to watching the film very soon. Best wishes for an even bigger blockbuster! 💐
@UV_Creations@FirstFrame_Ent
PAWAN KALYAN : "It's perfectly fine to disagree with PM Modi, the BJP, or even with me. But no political disagreement should ever turn into opposition to India itself. Every Indian should speak out against anti-India propaganda" 🔥