On my birthday, I had the privilege of seeking the blessings of my boss @KTRBRS Anna, an inspiring personality, and a guiding force whose wisdom and leadership continue to motivate me.
Truly grateful for his invaluable guidance and encouragement.
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు
“చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!”
You know who that is ✊
@NameisNani@odela_srikanth@Preyadarshe
These are not movie visuals. This was the reality of Nalgonda district before 2014. Shame on the Congress & TDP governments for allowing people to suffer like this for decades.
Shame on @TelanganaCOPs for trying to cover up the facts of deteriorating conditions in MGM hospital
రోగులను కాపాడటం మీకు ఎలాగూ చేతకాదు, కనీసం మేమైనా కాపాడుకుంటాం అని ప్రయత్నిస్తే మా వినయభాస్కర్ గారిని కొడతారా?
అసలు మీరు మనుషులేనా??
పోరాడితే పోయేదేమీలేదు…
బానిస సంకెళ్లు తప్పా!!!
జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో…రైతులు, వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం!
ఈ కుంభకర్ణ ప్రభుత్వన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!
ఈ రైతు పోరాటంలో కలిసి నడిచిన బీఆర్ఎస్ నాయకులు అందరికీ నా కృతజ్ఞతలు.
ఈ కుంభకర్ణ ప్రభుత్వాన్ని, తెలంగాణా ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా పోరాడటమే మన మిగిలిన రెండేళ్ల కర్తవ్యం!
ప్రశ్నించడం, పోరాడడం, మన తెలంగాణా హక్కుల కోసం అవసరం అయితే ఎవరితోనైనా కొట్లాడడం- ఇదే మన ముందున్న లక్ష్యం!
జై కేసీఆర్
జై తెలంగాణ ✊🏽
గత రెండు నెలలుగా వీరోచితంగా పోరాడి
రేవంత్ సర్కారు మెడలు వంచిన
పాలిటెక్నిక్ విద్యార్ధులకు అభినందనలు.
పోరాటాలతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ
అరాచక పాలనను ఎదిరించగలం అని
మరోసారి చాటిచెప్పిన యువకిషోరాలకు
తెలంగాణ జేజేలు ✊✊
కేసీఆర్ గారికి అండగా దళిత దండు
ముఖ్రా (కె) గ్రామంలో కేసీఆర్ గారికి మద్దతుగా దళితులు పెద్ద ఎత్తున డప్పుల మోతతో ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ గారి చిత్రపటాలు చేతబూని నినాదాలు చేస్తూ, ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. "అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం, దళితుల హక్కుల కోసం పోరాడిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ పాలనలోనే దళితులకు నిజమైన గౌరవం లభించింది. 'దళితబంధు' ప్రవేశపెట్టి దళితులకు ఆయన నిజమైన ఆత్మబంధువుగా నిలిచారు. కానీ నేడు రేవంత్ రెడ్డి పాలనలో దళితులకు ఇస్తామన్న 'అంబేద్కర్ అభయహస్తం' (కుటుంబానికి రూ. 12 లక్షలు) హామీ కేవలం కాగితాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఇచ్చిన దళిత డిక్లరేషన్ మాటలకే పరిమితమైంది. దళితులను కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుకోవడం కాంగ్రెస్కు అలవాటుగా మారింది" అని మండిపడ్డారు.
తెలంగాణలోని దళిత వర్గాలు ఎల్లప్పుడూ కేసీఆర్ గారికి అండగా ఉంటాయని, తమ సంపూర్ణ మద్దతు ఆయనకేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, దళిత నాయకులు విఠల్, తిరుపతి, దత్తా, ప్రహ్లాద్, దిగంబర్, శంకర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
నేటి తెలంగాణ ‘సంధ్యా’ రాగం:
కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో చోరులు
లంకె బిందెల వేటలో తచ్చాడే గజ దొంగలు
క్షుద్రపూజలతో దృష్టి మరల్చే బేతాళులు
కుతంత్రాలలో ఆరితేరిన గుంట నక్కలు
లంచాలు దందాల్లో మునిగిన కాంగిరేసులు
థంబ్ నెయిల్ తడకల వెనక నక్కిన బత్తమీజులు
మహిళల ఎదుగుదలను ఓర్వలేని కీచక సన్యాసులు
ధుర్యోధన దుశ్శాసన భావాలకు దాసులు
అసత్యాలను నమ్ముకున్న అర్భక జీవులు
అణగారిన వర్గాలకు అడ్డుపడే అవివేకులు
నిర్బంధాన్ని నమ్ముకున్న నయా నియంతలు
అంబేద్కర్ ను బంధించిన అచ్చ మైన అహంకారులు
ప్రజల ఆస్తులు (22A) దోచుకుంటున్న రాబందులు
తెలంగాణ ను ఢిల్లీకి తాకట్టు పెట్టిన నయా గులాములు, దళారులు
****
కొంత మంది యువకులు ముందు యుగం దూతలు
పావన నవజీవన బృందావన నిర్మాతలు
అణచివేసినా, అసెంబ్లీ బయటకు నెట్టినా
ప్రజల గొంతుకలై పోరుతున్న గులాబీ గెరిల్లా యోధులు
ఎగవేతలపై ఎలుగెత్తిన ఎదురులేని వీరులు
వారికే మా ఆహ్వానం…
అంటూ నిన్న మహాకవి శ్రీ శ్రీ ఆత్మ అసెంబ్లీ లో పై విధంగా ఘోషించుంటది 🫤😭
@revanth_anumula = @SandhyaRaoBRS@KTRBRS@BRSHarish
The cheap minister of Telangana made his police file a sexual harassment case on BRS MLAs and MLCs in the context of the melee at assembly entry point !!! Shocking abuse of law
We of course will fight this rubbish cases in court of law
But let me ask @TelanganaDGP Garu
Whatever happened to the sexual harassment allegations of Miss England against Congress leaders who misbehaved with her during the Miss World contest in Hyderabad?
Will the @TelanganaCOPs continue to shield the accused ?
Any answers Mr @RahulGandhi ?
నాడు ద్రౌపదికి జరిగిన అవమానమే..
నేడు అసెంబ్లీ సాక్షిగా మా మహిళా ఎమ్మెల్యేలకు జరిగింది!
మా మగ ఎమ్మెల్యేల వద్ద మహిళా పోలీసులను,
మహిళా ఎమ్మెల్యేల వద్ద మగ పోలీసులను మోహరించి..
దాడులు చేయించి రేవంత్ శిఖండి రాజకీయాలు చేసిండు.
మాపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేస్తే..
తిరిగి ఉల్టా కేసులు మాపైనే పెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra
మా ఇంటి ముందు నుండి కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా చేతిలో పట్టుకుని వెళ్లేవారు
వంద శాతం మాది ఫ్యూడల్ వ్యవస్థ కుటుంబమే
మా నాయిన పోలీస్ పటేల్
మా తాత పోలీస్ పటేల్
మా ముత్తాత పోలీస్ పటేల్
మా కుటుంబ చరిత్ర రాయలసీమ సినిమా కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు
ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు
ఇదీ రేవంత్ రెడ్డి నేపథ్యం
Revanth becomes laughing stock yet again after trying to pass off a Congress IT Cell fake handle as BRS Party handle. That too in Telangana Assembly.
Shows what kind of a cheap fellows he and his team are!