An unbelievable spell of fast bowling from West Indies seamer Justin Greaves that netted five consecutive wicket maidens in the first #WTC27 Test 💥
More 👉 https://t.co/7XajvpaQ4g
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు.. కస్టమర్ ఆందోళన
రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ కార్ల షోరూం వద్ద ఘటన
కొనుగోలు చేసిన వెంటనే షోరూం బయట ఆగిపోయిన రూ.25 లక్షల విలువైన కారు
సమస్యను షోరూం సిబ్బందికి తెలియజేసిన కస్టమర్
"కారు ఆగిపోవడంతో మాకు సంబంధం లేదు" అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణ
కస్టమర్‌ను షోరూం నుంచి బయటకు పంపించారని వాపోతున్న బాధితుడు
#Raidurgam #VinFast #CarShowroom #ConsumerIssue #Hyderabad #BreakingNews