Jinks, congratulations on a great career, buddy. You’ve done wonders for Indian cricket, and you can be very proud of your journey. The safest pair of hands in the slips and my favourite Test batting partner. Wishing you well always. God bless. 🤝🇮����
@ajinkyarahane88
ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్యానికి మరో అరుదైన గుర్తింపు !!
తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో గుర్తించిన అరుదైన కొత్త వృక్ష జాతికి “క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్ (Croton ubbalamadugensis)” అని నామకరణం చేసిన గౌరవనీయ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
ప్రకృతి పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు ఆయన చూపుతున్న నిబద్ధతకు ఇది మరో నిదర్శనం.
Hon'ble Prime Minister Shri Narendra Modi during Mann Ki Baat appreciated the excellent work being done under the #Jaladhara initiative in Andhra Pradesh's Vizianagaram and Nandyal districts.
This recognition reflects the sincere efforts of local communities and officials in conserving water, improving groundwater levels & creating a water secure future!
A proud moment for Andhra Pradesh as these grassroots efforts receive appreciation at the national level.
#MannKiBaat #Jaladhara #AndhraPradesh
Zero tolerance for substandard work.
Hon’ble Dy. CM Shri @PawanKalyan has taken serious note of poor-quality development works in Pedapenki and ordered immediate action against the contractor.
Accountability, transparency, and quality are non-negotiable. Public money must deliver durable infrastructure for the people.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేదు !!
పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోప���లు గుర్తించడంపై ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
• క్వాలిటీ కంట్రోల్ నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్‌పై చర్యలకు ఆదేశం
• సంబంధిత రోడ్ల బిల్లులు నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు
• పనులు అత్యున్నత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు
ప్రజల డబ్బుతో జరిగే ప్రతి పని నాణ్యతతో, బాధ్యతతో పూర్తవ్వాలన్నదే ఈ ప్రభుత్వ ��ంకల్పం.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
ఏలేరు ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీరు
* ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు సాగు నీటి విడుదలకు ఏర్పాట్లు
* ఆయకట్టు చివరి భూములకు నీరందేలా కాలువల్లో యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు
* పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నిరంతరాయంగా నీటి విడుదల
* పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో 53 వేల ఎకరాల ఆయకట్టుకు జీవం
* అవకాశం ఉన్న చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
* రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండేలా జిల్లా స్థాయి హెల్ప్‌లైన్ నంబర్
* ఏలేరు ఆయకట్టు ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తెలిపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
My Dear Fansss… 🖤
Seeing all of you coming from different places for this event is really heart touching. Thank you for all the love. Humbled . Hope to make you all more mad proud. 🖤
When humanity calls, Shri Pawan Kalyan Garu stands beside those in need.
Responding with compassion to the critical medical condition of Gabbar Singh fame Mr. Y. Ramesh, who is currently undergoing treatment after suffering a massive stroke and undergoing life-saving surgeries, Shri Pawan Kalyan Garu immediately extended financial assistance of ₹5 lakh. He has also assured that all the remaining medical expenses for Mr. Ramesh’s treatment and recovery will be borne by him, easing the burden on the family during this difficult time.
The heartfelt words of gratitude shared by Mr. Ramesh’s family and friends in this video reflect the hope that compassionate leadership brings in life’s toughest moments.
Wishing Mr. Y. Ramesh strength, courage, and a speedy recovery.
A major relief for Kakinada district farmers!
With the efforts of Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan , 1,000 cusecs of irrigation water has been released from the Yeleru Reservoir in time for the Kharif season, bringing renewed hope to farming families.
#PawanKalyanAneNenu
నీతిమాలిన అమ్ముడుపోయిన జర్నలిస్టులకు,
కోడి చెరువు కబ్జా చేసిన #PawanKalyan అంటూ ప్రచారం చేసిన కొండముచ్చు వైసీపీ పేటీయం బ్యాచ్ కి మబ్బులు విడిపోయే న్యూస్.
పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ వద్ద ఎటువంటి నిబంధనలకు విరుద్ధమైన కట్టడాలు జరగలేదు, మట్టి పొయ్యలేదు, నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేదు
బాధితుల పట్ల ఒక్క మాట సానుభూతి లేదు... తప్పు చేసిన వారిని ఖండించే ధైర్యం లేదు.
తమ పార్టీ మాజీ మంత్రి కుమారుడి ఘటనపై జగన్ మాట్లాడిన తీరు చూసి సభ్య సమాజం తల దించుకుంది..!
ఇదేనా మీ రాజకీయ నైతికత?
#YSRCriminalParty
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత.
సింగరేణి ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటంలో జనసేన ముందుంటుంది.
#Singareni#Telangana #JanaSenaTelangana