#Naidu 1980 Railway station Purse theft ☠️
#Pappu 2000 era 💀
నువ్వు పర్సనల్ అటాకింగ్ మోడ్ లోకి వస్తే
మీ అంత నీచ చరిత్రలు దేశం మొత్తం వెతికినా
ఉండవ్ !! గుర్తు పెట్టుకో !! @vijaychinthak !
‼️పాట వింటూ… కామెంట్స్ చదువుతుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి…! ❤️
“మా అమ్మకు క్యాన్సర్ చికిత్స అందింది…”
“మా నాన్నను ఆరోగ్యశ్రీ ద్వారా కాపాడుకున్నాం…”
“మా చిన్నారి గుండెకు ఉచితంగా ఆపరేషన్ జరిగింది…”
“పేద డాక్టర్కి ఉచితంగా చదువు అందింది…”
“పేద విద్యార్థి ఇంజనీర్ అయ్యాడు…”
ఒకటా… రెండా…?
ఇవి కేవలం కామెంట్స్ కాదు…
వేల కుటుంబాల జీవితాల్లో వెలిగిన దీపాలు. 🥹❤️
అందుకే…
ప్రతి ఇంటికీ ఒక గడప…
ప్రతి గడపకీ ఒక కథ…
ప్రతి కథలోనూ ఒక జ్ఞాపకం…
ఆ జ్ఞాపకంలో చిరస్థాయిగా ఒక పేరు #YSR ❤️
కొంతమంది నాయకులు పాలిస్తారు…
కొంతమంది మాత్రం ప్రజల గుండెల్లో జీవిస్తారు..!
#YSRLiveson
పేదల పక్షపాతి, సంక్షేమ పథకాల సారథి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నా ఘన నివాళులు.
రైతుల కన్నీళ్లు తుడిచిన ఆయన పాదయాత్ర, సంక్షేమ పాలన మా ప్రజా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మార్గదర్శకం.
మీ ఆశయ సాధనే మా లక్ష్యం.
జోహార్ వైఎస్సార్! 🙏
తెలుగు రాష్ట్రాలు ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూశాయి. కానీ.. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక సీఎం వైయస్ఆర్ గారు.🙏🤍
#YSRVardanthi#JoharYSR#YSRLivesON