గత ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలు… అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అసమర్థత, అవినీతి రాజ్యమేలాయి. అందుకే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి అవగాహనతో ఎన్నికలకు వెళ్లాం. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తాం అని చెప్పాం. అందులో భాగంగా ‘సూపర్ సిక్స్’ ప్రకటించాం. నాడు చెప్పాం…. నేడు చేస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది.
#AndhraPradesh
మీలాంటి వాళ్ళు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే @naralokesh గారికి తెలుసు.రాజకీయం అనేది ఎన్నికల వరకే ఆ తరువాత ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సాయం చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం.
#Naralokesh
విదేశీ విద్య పధకానికి అంబేద్కర్ పేరు తీసి, సైకో పేరు పెట్టటంతో, అంబేద్కర్ గారి పక్కన, ఒక ఫ్యాక్షనిస్ట్ పేరు ఉండటం ఇష్టం లేక, దళితులకి బీపీలు పెరిగి, అంబేద్కర్ గారి పేరు పక్కన సైకో పేరు తీసేసారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు కంటే, జగన్ రెడ్డి తన పేరు పెద్దదిగా పెట్టించుకోవటంతో, దళితులు జగన్ రెడ్డి పేరు తీసి, అంబేద్కర్ గారి విలువ పెంచారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుంది..
అంబేద్కర్ గారి విగ్రహానికి కానీ, ఆయన పేరుకి కానీ ఏమి అవ్వలేదు. 27 దళిత పధకాలు రద్దు చేసిన, దళితద్రోహి జగన్ రెడ్డి పేరు పెద్దదిగా ఉండటంతో, దళితులే పీకి పడేసారు. ఎవరు చేసారు అనే దానిపై విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయి.
#AndhraPradesh
“పల్లా శ్రీనివాస్ యాదవ్”గారికి 95,635 మెజారిటీ ఎందుకు వచ్చింది అని ఈ మూడు వారాల నుండి ఆయన్ని కలుస్తున్న ప్రతి ఒక్కరు చెబుతారు.
బాబు గారు పల్లా గారికి పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారని ఎవరైనా అనుకుంటే ఆయన పనితనమే అని వారందరికీ సమాధానం.
నిన్న చిన్న పని ఉండి పార్టీ ఆఫీస్ కు వెళ్ళాను...ఉదయం 9 కి వచ్చారు,వచ్చి రావటం తోనే బయట గేట్ దగ్గర చాలా మంది పోటోలు అడిగితే అందరికీ ఇచ్చారు.
ఇంతలో బాబు గారు వచ్చారు,ఆయనతో కలిసి మీటింగ్ ఆ తరువాత బాబు గారు పని మీద వెళ్లిన తరువాత పార్టీ ఆపీస్ కు వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు.
ఒకడు నామినేటెడ్ పదవి అంటాడు,
వేరొకడు నా మీద కేసులు అంటాడు,
ఇంకొకడు నేను సభ్యత్వాలు చేసినోళ్ళు చనిపోయారు,వాళ్లకు డబ్బులు అంటారు.
ఒకడు SRM లాంటి యూనివర్సిటీల్లో పీజు కన్సెక్షన్,వేరొకడు ర్యాంకు రాలేదు సీటు అంటున్నాడు,
వేరొకరు నా భూమి చుక్కలు భూమి చేసేసారని ఒకరు,
మా ఇంటి పేరుతో నా పేరు “మఠం వీరబ్రహ్మం”,
నా ఆస్తులు మఠానికి చెందినవి అని కబ్జా చేసారని ఒకరు ,
వేరొకడు నాకు పించన్ ఇప్పించండి అని ఒకడు,
నా ఇల్లు కబ్జా చేసి కాగితాలు పుట్టించుకొని ,
బ్యాంకుతో కుమ్మకు అయ్యి లోను తీసుకున్నారని ఒకరు,
నా కిడ్నీ ఫెయిల్ ఎస్టిమేషన్ 20లక్షలు ఇవ్వండి అని ఒకరు,
నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించండి అని ఒకరు,
బాధ్యులను పెట్టి SRM v.c లైవ్ లో పోన్,..
కేసులు పెట్టిన ఎస్సై కి పోన్,
హస్పటిల్ సూపరిడెంట్ కి పోన్,
జాయింట్ కలెక్టర్ కి పోన్,
గీతం యూనివర్సిటీ లో పీజు కన్సెక్షన్ కోసం ఎం.పీ భరత్ కి పోన్,
ఎన్టీఆర్ యూనివర్సిటీ లో చదువకు సీట్లు,
గొట్టిపాటి లక్ష్మి గారికి,ఆనం రాంనారాయణ రెడ్డి గారికి ,తెనాలి శ్రావణ్ గారికి,పుట్టా సుధాకర్ యాదవ్ కు ,బాధితులందరికీ అందరికీ స్పాట్ జడ్జిమెంట్,
కిడ్నీ ఫెయిల్ బాధితుడికి కూడా హామీ ,డాక్టర్ తో కూడా మాట్లాడారు.
అఖరికి ఎవడో శ్రీరామ్ ఫైనాన్స్ 7 లక్షలు కట్టా,ఇంకా కట్టాలంటున్నారని అంటే స్టేట్ జనరల్ మేనేజర్ తో మాట్లాడి సెటిల్మ్ంట్,…
వీటన్నింటికి దొరికిన ఒకే ఒక సమాధానం “కార్యకర్తకు బరోసా,నేను ఉన్నా అనే అండ,ధైర్యం గా బ్రతకవచ్చు అనే నిబ్బరం,పని కాలేదని పోయినవాడు మేబి 1000 మందిలో 20 మంది కూడా ఉండి ఉండరు.
లాస్ట్ టైం జనసేనాని ఓడిపోయిన గాజువాక లాంటి నియోజకవర్గంలో 95,635 మెజారిటీ ,
అది కూడా స్టేటే లో అత్యధిక మెజారిటీ బహుశా ఇందుకే అనుకుంట...
నేను గాజువాక నుండి వచ్చా జియస్టీ ఆపీసర్ అని ఒకామె వస్తే,నువ్వు ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు తల్లి నా నియోజకవర్గమే గా వచ్చాక కలిసేవాడిని గా అన్నారు ఆమెతో...
ఇంత బిజీలో కూడా ఎవరో యాక్సిడెంట్ లో తల్లి పిల్ల జాజుల సత్యవతి అనే ఆమె ఆయన నియోజకవర్గం లో చనిపోతే పి.మయ్ కు పంపి హుటాహుటిన చేయించారు.
అధికారం కోసం కాదు,అధికారం వచ్చాక ఏ నాయకుడు ఉంటాడు ఈ రోజుల్లో ఇలా...
బాబుగారు,లోకేష్,అయ్యన్న,ఇప్పడు “పల్లా శ్రీనివాస్ యాదవ్”👌👈
ఇలాంటి నాయకులు ఉండబట్టే రాబోయే 40 సంవత్సరాలకు కూడా తెలుగు దేశానికి ఢోకా లేదు.
జై తెలుగుదేశం💪💪💪...
జోహార్ అన్న NTR🙏🙏🙏...
జై జై చంద్రబాబు✌️✌️✌️...
జయహో లోకేష్ బాబు💪💪💪...
జయహో పల్లా శ్రీనివాసరావు🔥🔥🔥...
వెయ్యి పెన్షన్ పెంచుతానని రూ.150, రూ.250 పెంచి పేద జనాన్ని ఐదేళ్లు ఏడిపించి, మా ఉసురు పోసుకున్న జగన్ ఓడిపోయాడు. ధర్మదాత, పేదల్ని ఆదుకునే దేవుడు చంద్రబాబు ఒకేసారి రూ.1000 పింఛన్ పెంచి, రూ.7000 ఒకేసారి ఇచ్చారు. #PensionsPandugaInAP#NTRBharosaPension#NaraChandrababuNaidu#AP
జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ తేదీన జీతాలు వస్తాయో తెలియని దుస్థితి. నేడు ఒకటో తేదీనే జీతాలు చెల్లించి చంద్రబాబు నాయుడు గారు తన అడ్మినిస్ట్రేషన్ స్టైల్ చూపించారు. జవహర్, మాజీ మంత్రి #NaraChandrababuNaidu#AndhraPradesh
జగన్ ఓడిపోయి చంద్రబాబు- పవన్ కళ్యాణ్ వచ్చినందుకు మాకు జీతాలు కోసేస్తారు, 3 నెలలకు ఒకసారి జీతాలు పడతాయని ప్రచారం చేశారు. ఒకటో తేదీనే ఉదయం 9 గంటలకే మాకు జీతాలు పడ్డాయి. మాలాంటి వారికి ఇది చాలా సంతోషకరమైన విషయం. చంద్రబాబు,
కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, గంజాయి మాఫియా ఆటలు కట్. అనకాపల్లి జిల్లా చోడవరంలో భారీ మొత్తంలో 300 కేజీల గంజాయి పట్టివేత. వైసీపీలో గంజాయి డాన్ గా పేరున్న ఎమ్మెల్సీకి చెందినదిగా అనుమానిస్తున్న పోలీసులు. విచారణ మొదలు పెట్టిన పోలీసులు. #SayNoToDrugs#AndhraPradesh
రాష్ట్రంలో అందరికీ హెచ్చరిస్తున్నా.. ఎవరైనా కానీ, ఆడ బిడ్డల జోలికి వచ్చి, మదంతో ప్రవర్తిస్తే, ఎంతటి వారినైనా వదిలిపెట్టను. మహిళల మీద అత్యాచారం చేస్తే, అదే వాడికి చివరి రోజు అవుతుందని హెచ్చరిస్తున్నా.. ఇది మాటల్లో కూడా, ఇక నుంచి యాక్షన్ లో చూస్తారు. #PensionsPandugaInAP