ఓదార్పు యాత్ర పేరు మీద దశాబ్దం పాటు యాత్రలు చేయచ్చు, రోడ్ షోలు చేయచ్చు కాని; ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్షాలు - ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనంలో తిరగడానికి కూడా అనుమతించకపోతే ఎలా??
మీరు అధికారంలో లేనప్పడు ఒక రూలు, మీరు అధికారంలోకి వచ్చాక ఇంకో రూలా??
Excellent bookings across locations for the CULT movie #Kushi , grab your tickets and witness the MASSive euphoria in the theatres
#KushiReRelease#Kushi4K
3వ రోజు విజయవంతంగా జనసేన శ్రమదానం..
శిధిలమైన రహదారులకు మరమ్మత్తులు..
ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధినేత శ్రీ @PawanKalyan గారికి అలాగే అనంతపురం అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారికి 27,30వ డివిజన్లు లోని స్థానిక కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు.