AP లో జగన్ గెలుస్తాడు: కేసీఆర్
వీడి బతుకు ఏంటో వీడికి తెలియదు, ఇంకొకడి గురించి జోస్యం.
కేసీఆర్ కి Y జగన్ రెడ్డికి ఉన్న తేడా ఒకేఒక్కటి వాడు కుక్కలాగా మొరుగుతాడు. వీడు మేక తోలు కప్పుకొని తోడలులా నక్కి అదను కోసం ఎదురు చూస్తాడు..
అత్యంత విశ్వసనీయ సమాచారం..
NDA కూటమి ఆంధ్రలో 95-102 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది
జనసేన 16-18 సీట్లు, తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారి గెలుపు కష్టం..
రాష్ట్రానికి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చడంటా.. జగనన్న.
నిజమే మెన్న ఈ మధ్య నేను ఆంధ్రకి వచ్చినప్పుడు మా సందులో టెస్లా యూనిట్, పక్క సందులో TCS చూసి సంభ్రమాశ్చర్యాలకు గురై స్పృహ తప్పి పడిపోయా..