#TheParadise దర్శకుడు నలభై రోజులుగా
ఇంటికి దూరంగా వున్నారు అని
ప్రతి చోటా స్టోరీలు
ప్రతి చోటా ట్వీట్ లు
ఒకేసారి పడ్డాయి.
..
దర్శకుడి కష్టానికి ఒకేసారి
గుర్తింపు దొరికింది.
@sivareddy_peram తప్పు, ఇది వాన వల్ల కాదు... అక్కడ జంక్షన్ అండ్ అమ్మవారి టెంపుల్ ఉంది. మన అందరం తొందరగా వెళ్ళిపోవాలి... కదా.... అందుకు ఎవరు ఆగారు... కాకపోతే అక్కడే ఉండిపోతారు.... Jam lo
In December 2020 director Krishna offered me a film , he had a full bound script with dialogues right down to details of how he would shoot the action scenes. Thank you to the whole team , with limited number of flights and a small crew we shot this film in the very large house. Here's the trailer of CD - Criminal Devil it's in Telugu language.
So...nenu edi ?criminal or devil...guess 😜😈
@krishnaAnnam312@mynameisViswant@sscmproductions
#AMudduKrishna
#RRDhruvan
#SatyaGiduturi
#RamaKrishna
#Giridhar
Here is a cartoon I found on social media. It’s for Rowdy Alludu film from 90’s.
It’s been happening since decades. Now you can change ‘vaaram’ to ‘roju’.
Just megastar things!
#WaltairVeerayya
రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు.దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు.ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను.
#GiveNewsNotViews
Loved this video from Jagtial Town
This young lad a Govt school student called Jai Prakash; loved his confidence, composure and clarity of thought & expression 👏👏
He says what’s wrong in working while studying & goes on to say it’ll keep him in good stead in future