🚨 AC Coach Chaos! Paying Passengers Hit Back Against Ticketless Travelers! 🚆
The angry ticket-holding passengers reportedly pulled the emergency chain, bringing the train to a halt. 🚆
If you pay for an AC ticket, shouldn't you get the seat and comfort you deserve?
How long will ticketless travel be tolerated?
#IndianRailways
In a heartbreaking ordeal, a tribal mother, Janni Sukaramma, carried her 12-year-old daughter Sampoorna on her shoulders for nearly 7 km to reach a hospital as heavy rains cut off road access to Pallapu Dungada hamlet. Ironically, a 6.5-km road sanctioned under PMGSY nearly eight years ago remains incomplete while health clinic tender is also underway.
#AndhraPradesh
🚨 5 men from Visakhapatnam trapped in the Russian military!
Five young men from Vizag travelled to Russia for employment but ended up in the Russian Army. Three were reportedly sent to the Russia-Ukraine war frontline two months ago and are still missing.
A Muslim man selling sugarcane juice is seen placing pills inside the sugarcane stalks before serving the juice to Hindus—allegedly to cause infertility in them.
Be sure to check carefully before consuming sugarcane juice from peacefuls! 😡😡😡 (It’s not just this one person... they are all like this.)
మెడికవర్ ఆసుపత్రి కచ్చితంగా మూతపడాల్సిందే
కిడ్నీలో 2mm స్టోన్ ఉంటే మనిషి చనిపోతారా?
మా న్యాయవాదులందరూ వస్తున్నారు.. ఆసుపత్రి తగలబెడతాం
ప్రదీప్ మిశ్రా అనే వైద్యుడు.. మీ పాప 200 ఏళ్లు బతుకుతుందా అని హేళన చేశాడు
సారీ చెప్తున్నాం కదా.. ఇంకేంటి అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు
– మృతురాలు ఐశ్వర్య సహచర న్యాయవాది
ఒకప్పుడు తన వీడియాలు చూసి మనం నవ్వుకున్నాం .. కానీ అదే ఫేమ్ అతని ప్రాణాలను తీస్తుందని ఎవరూ ఊహించలేదు. 💔
సోషల్ మీడియా వ్యూస్, డబ్బుల కోసం ఒక మనిషిని పిచ్చివాడిని చేసి, నానా ఇబ్బందులు పెట్టి, చివరికి ప్రాణాలు పోయేలా చేశారు. గతంలో రాకేష్ మాస్టర్, ఇప్పుడు ఇతను..
వ్యూస్ కోసం మనుషుల జీవితాలతో ఆడుకునే ఈ మానవత్వం లేని సంస్కృతిని ఇకనైనా ఆపాలి. 🙏
#Humanity #SocialMediaToxicity #TeluguContentCreators #RestInPeace
సాధారణ జీవితం గడిపే వ్యక్తుల మానసిక స్థితిని, వారి వ్యసనాలను ఆసరాగా చేసుకుని కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసే చేష్టలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కిరణ్ కుమార్ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది.
ఆయనకున్న మద్యపాన వ్యసనాన్ని, వింత ప్రవర్తనను సరిదిద్దాల్సింది పోయి, వ్యూస్ కోసం మరింత ఎగదోశారు.
మద్యం అలవాటును కంటెంట్‌గా మార్చి, వీడియోల కోసం ఆయన్ను మరింతగా తాగేలా ప్రోత్సహించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆ క్షణికావేశపు గుర్తింపు, వైరల్ క్రేజ్ ఆయన శరీరాన్ని, అంతర్గత అవయవాలను తీవ్రంగా దెబ్బతీసి చివరకు ప్రాణాల మీదికి తెచ్చాయి.
ఇది కేవలం ఒక కిరణ్ కుమార్ కథ మాత్రమే కాదు. గతంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ జీవితం కూడా ఇదే తరహా సోషల్ మీడియా వేధింపులకు బలయ్యింది.
ఒకప్పుడు అద్భుతమైన నృత్య దర్శకుడిగా వెలుగొందిన ఆయన వ్యక్తిగత సమస్యలు, మద్యపానంలో కూరుకుపోయిన సమయంలో సహాయం చేయాల్సింది పోయి..
ఆయన్ను ఇంటర్వ్యూల పేరుతో కెమెరాల ముందుకు తెచ్చి వికృత చేష్టలు చేయించారు. ఆయన చివరి రోజులను ఒక సర్కస్‌లా మార్చేసి, చివరికి తీవ్ర అనారోగ్యంతో ఆయన కన్నుమూసేలా చేశారు.
అనారోగ్యంతో, వ్యసనాలతో బాధపడేవారికి వైద్యం అందించడం మానేసి, వారిని జోకర్లుగా చిత్రీకరిస్తున్నారు.