సినిమా హీరోల కోసం, క్రికెటర్ల కోసం ప్రాణాలు ఇచ్చే అంత.... పనిలేని యూత్ మన దేశంలో తప్ప ఎక్కడ ఉండదు అనుకుంటా..✍️
... ఏదైనా కూడా గుడ్డిగా నమ్మకండి., బుర్ర పెట్టి ఆలోచించండి..
ఉగాది పచ్చడి లాగా మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....✍️
🍃🎋🌱🌿🍃🍃🎋🌱🌿🍃
.............. మీ మహిపాల్ కరంటోత్*, TSUTF అబ్దుల్లాపూర్మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా
🍃🎋🌱🌿🍃🍃🎋🌱
ఈ పెట్టుబడి దారి, బూర్జువ వ్యవస్థ, నన్ను చంపవచ్చు, కానీ వారు నా ఆలోచనలను, ప్రశ్నను చంపలేరు.
------ భగత్ సింగ్
చెవిటివారు వినవలసి వస్తే, శబ్దం చాలా బిగ్గరగా ఉండాలి అదేవిధంగా పాలకులు మన మాట వినాలంటే మన ఉద్యమ నినాదం గట్టిగా ఉండాలి..
ఇంక్విలాబ్ జిందాబాద్..✊🚩
ఒక పుష్పం 🪷
ఒక బిల్వపత్రం 🍃
ఒక కలశం నీరు 💦💧
భోళా శివుడికి ఇవి సమర్పిస్తే చాలు అతనే మిమ్మల్ని రక్షిస్తాడు!,.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరియు బంధు మిత్రులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.......✍️
......... మహిపాల్ కరంటోత్ 🙏
_శ్రీ శ్రీ శ్రీ సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా నా గోర్ బంజారా, లంబాడి గిరి పుత్రులకు వందనాలు తెలియజేస్తున్నాను.._🙏🚩
______*మహిపాల్ కరంటోత్*, ✍️
మరణశిక్షకు వర్గ, వర్ణ పక్షపాతం ఉన్నదనిపిస్తుంది. క్రిమినల్ లా ఇరువురిని చూసి మొరిగినా, కరిచేది మాత్రం శ్రామిక వర్గాన్నే..
జస్టీస్ కృష్ణయ్యర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి