ఈరోజు అనంతపురం మెగా థియేటర్లో ‘’ కొరియన్ కనకరాజు “ సినిమాలోని పాట విడుదల సందర్బంగా విచ్చేసిన మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాయదుర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర కురుబ వెల్ఫేర్ కార్పొరేషన్ డ��రెక్టర్ శ్రీ మంజునాథ్ గౌడ గారు.
ఈరోజు అనంతపురం నగరంలో నిర్మాణంలో ఉన్న TIDCO గృహల పరిశీలన కోసం రాష్ట్ర TIDCO చెర్మన్, శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు ఉమ్మడి అనంతపురం అధ్యక్షులు,అహుడా చైర్మ��్ శ్రీ TC వరుణ్ గారు జనసేన పార్టీ రాయదుర్గం ఇంచార్జ్ శ్రీ మంజునాథ్ గౌడ గారు పాల్గొనడం జరిగింది.
#janasenaparty
Pawan Kalyan
అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ మంజు��ాథ్ గౌడ గారి సతీమణి కరేగౌడ వైష్ణవి గారి దరఖాస్తును అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు, TIDCO ఛైర్మన్ అజయ్ గారికి అందించడం జరిగింది.
నిన్నటి నుండి మూడవ తారీకు సాయంకాలం ఆరు గంటలవరకు జరగనున్న జనసేన నిర్మాణ సమాచార సేకరణ కమిటీ బ���ధ్యత కార్యక్రమాలలో భాగంగా ఈరోజు రాయదుర్గం కార్యకర్తల కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులలకు పేరుపేరునా ధన్యవాదములు,అభినందనలు
రాయదుర్గం పట్టణంలోని ఈరోజు పలు వివాహది శుభాకార్యలకు పాల్గొని వదివరులను ఆశీర్వదించిన జనసేన పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మంజునాథ్ గౌడ గారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా డీ. హీరేహల్ మండలం, కల్యం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో శాసనసభ్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారు మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ మంజునాథ్ గౌడ గారు పాల్గొన్నారు.
@JanaSenaParty
కణేకల్ మండలం మీండ్లపల్లి గ్రామ జనసేన నాయకులు రామాంజి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలతో అనంతపురం లో చికిత్స పొందుతున్నాడు విషయం తెల్సుకొన్న ఇంచార్జ్ మంజునాథ్ గౌడ గారు పరామర్శించి కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించారు.
జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ మహబూబ్ బాషా గారి 8వ బ్రాంచ్ A1 టెలికామ్ ఉరవకొండ పట్టణంలో ఘనంగా ప్రారంభించిన జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర కురుబ ���ార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మంజునాథ్ గౌడ గారు, జిల్లా కార్యదర్శి శ్రీ సారంగం మారేష్ గారు.
#janasena party
రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తండ్రి–కొడుకులు ఆనంద్, తేజలు బోరుబావి మరమ్మత్తు పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జనసేన పార్టీ ఇంచార్జ్ శ���రీ మంజునాథ్ గౌడ గారు మృతదేహాలకు నివాళులర్పించారు.
@JanaSenaParty
త్యాగం, సత్యం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పే పండుగ బక్రీద్.
ప్రవక్త ఇబ్రహీం గారి మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ, భక్తిశ్రద్ధలతో అల్లాహ్ను ప్రార్థిస్తూ జరుపుకునే ఈ పవిత్ర పండుగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.
#EidMubarak#Bakrid
అనంతపురం ఉమ్మడి జిల్లా, తాడిపత్రి నియోజకవర్గం, తాడిపత్రి మండల జనసేన అధ్యక్షులు కిరణ్ కుమార్ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కిరణ్ కుమార్ గారి పార్తివదేహానికి ��ివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది
రాయదుర్గం పట్టణంలోని 32వ వార్డులో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జనసేన పార్టీ 32వ వార్డు ఇంచార్జ్ రాఘవేంద్ర గారు మరియు వారి కుటుంబ సభ్యులు తీవ్రం���ా గాయపడిన విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ Manjunathgowda Karegowdra గారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులని పరామర్శించార
ఈరోజు “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం పట్టణంలోని పాత మున్సిపాలిటీ వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించి��� రాయదుర్గం శాసనసభ్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారు మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ మంజునాథ్ గౌడ గారు.
వేపరాళ్ల గ్రామ జనసైనికుడు శ్రీ ఉప్పర రామేష్ నిన్న రాత్రి మరణ���ంచడం జరిగింది.సమాచారం తెలుసుకొన్న జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ మంజునాథ్ గౌడ గారు కుటుంబసభ్యులను పరామర్శించి అంత్యక్రియలలో పాల్గొని వాళ్ళ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది.
జనసేన పార్��ీ జిల్లా కార్యదర్శి శ్రీ సారంగం మారేష్ గారి బావ నాయకుల సన్నన్న గారు అనారోగ్యంతో అనంతపురం నగరంలోని త్రిపుర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ రాయదుర్గం ఇంచార్జ్, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మంజునాథ్ గౌడ గారు పరామర్శించారు.
రాయదుర్గం నియోజకవర్గంలో పలు వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధువరులని ఆశీర్వదించిన జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మంజునాథ్ గౌడ గారు, జిల్లా కార్యదర్శి సారంగం మారేష్ గారు.
ఈరోజు కర్ణాటక రాష్ట్రం మొలకళమూరు శాసనసభ్యులు శ్రీ NY గోపాల కృష్ణ గారి రాజకీయ వారసుడు , మిత్రుడు శ్రీ NY చైతన్య గారి ఆహ్వానం మేరకు బళ్ళారిలో వారి స్వగృహంలో జరిగిన నామకరణ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మంజునాథ్ గౌడ గారు, పాల్గొన్నారు
ఈరోజు రాయదుర్గం పట్టణంలో శాసనసభ్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ప్రగతి పండగ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ TG భారత్ గారు, కూటమి నాయకులు జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ మంజునాథ్ గౌడ గారు పాల���గొనడం జరిగింది.
అనంతపురము నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘Mia by Tanishq’ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవ వేడుకలకు
జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురము జిల్లా అధ్యక్షులు, అహుడ చైర్మన్ శ్రీ *_టి.సి.వరుణ్_* గారు ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూంను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ లు పాల్గొన్నారు.