కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తూ, డిసెంబర్ 1 నుండి 31 వరకు మొత్తం 30, 30A పోలీస్ యాక్ట్ అమల్లో ఉండనున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ. యం. రాజేశ్ చంద్ర ఐపీఎస్ గారు ప్రకటించారు.
కామారెడ్డి జిల్లా –30, 30(ఎ) యాక్ట్ అమలు
• డిసెంబరు 1–31 వరకు యాక్ట్ అమల్లో
• అనుమతి లేకుండా ధర్నాలు,ర్యాలీలు, నిరసనలు ��ిషేధం
• పబ్లిక్ మీటింగులు,సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
• ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
• శాంతి–భద్రత కోసం ప్రజలు సహకరించాలని ఎస్పీ గారు తెలిపారు
#LawAndOrder
📰కామారెడ్డి పోలీస్ శాఖ నుంచి అధికారిక ప్రకటన
జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా నవంబర్ 1 నుండి 30 వరకు 30, 30(A) పోలీస్ యాక్ట్ అమలులోకి వస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేశ్ చంద్ర ఐపీఎస్ గారు తెలిపారు.
#KamareddyPolice#TelanganaPolice#KamareddyMuchatlu#PublicSafety
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కోర్టు శిక్షలు
📍 కామారెడ్డి టౌన్ PS పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు 1 రోజు జైలు +₹1000 జరిమానా.
📍 జిల్లాలో 61 మందికి మొత్తం ₹56,000 జరిమానా.
“ఒక తప్పిదం క్షణాల్లో జీవితాన్ని నాశనం చేస్తుంది. మద్యం సేవించి వాహనం నడపకండి.” – జిల్లా ఎస్పీ
🚨 కామారెడ్డి గణేష్ నిమజ్జన శోభాయాత్ర 🚨
జిల్లా SP శ్రీ రాజేష్ చంద్ర IPS గారి ఆధ్వర్యంలో
శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పటిష్ట బందోబస్తు
🔹 2 డ్రోన్లు + 120 సిసి కెమెరాలతో నిఘా
🔹 300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
🔹 ట్రాఫిక్ డైవర్షన్ & బారికేడింగ్ ఏర్పాటు
@sp_kamareddy