Took a review of pending HR issues of BSNL employees today with senior officers of @BSNLCorporate and @DoT_India. Directed that employee grievances be addressed promptly and no legitimate issue remain pending without resolution.
BSNL ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ HR అంశాలపై ఈరోజు BSNL, మరియు టెలికాం శాఖ (DoT) ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాము.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని, ఉద్యోగులకు సంబంధించిన ఏ అంశం కూడా పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాము.