*ఈరోజు 18/10/2026 ఆదివారం శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గాదేవి(మహాగౌరి)దేవి రూపంలో శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ*....
*🔱 నేడు 15/10/2026 గురువారం శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహాలక్ష్మీ(స్కందమాత)దేవి రూపంలో శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి విశేష అలంకరణ*...🙏🙏🚩🚩🚩