జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. "చంద్రబాబు నాయుడు అను నేను" - ఈ మాట విని కళ్ళారా చూసే అవకాశం దక్కిన రోజు 🙏✌️cried out of joy continuously after hearing his oath, it isn't just a date, It is etched into our hearts forever.
Jai CBN Jai TDP
#CBN#PeopleVerdict
Remembering NTR garu on his birth anniversary — the heartbeat of Telugu cinema, the pride of Telugu people, and the legendary leader who ruled politics with unmatched charisma. Forever inspiring generations. 💛🙏
🌟📜 #NTRLivesOn#NTRJayanthi#JoharNTR
తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై 2022లోనే CFTRI రిపోర్టు ఇచ్చింది. CFTRI రిపోర్టును నాటి జగన్ ప్రభుత్వం తొక్కిపెట్టింది.....వెంకన్న ఆలయంలో ఇంత పాపం చేసి, ఎందుకీ నాటకాలు 😡😡
#TirumalaLaddooKalteeNijam#JaganMahaPapamNijam
NDDB రిపోర్టులో స్పష్టంగా జంతు కొవ్వుతో కల్తీ జరిగినట్టు, సిట్ రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది. వైసీపీ నేతలు క్లీన్ చిట్ అని ఫేక్ చేస్తున్నారు😡😡కల్తీ లేదు, ఫిష్ ఆయిల్ లేదు, బీఫ్ టాలో లేదు అని, సిట్ ఎక్కడ చెప్పింది, ఏ రిపోర్ట్ లో చెప్పింది ?
#TirumalaLaddooKalteeNijam#JaganMahaPapam
11/11
11/11
11/11
11/11
11/11
11/11
11/11
11/11
11/11
11/11
11/11
ఈ tweet మీరు పదకొండొ తారీకు పదకొండు మందికి పంపిస్తే 11 కోట్లు మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయ్ లేకపోతే 11 మంది మీ ఇంటి మీదకు దండయాత్రకి వస్తారు
ఓం 11మోహన్ 🙏🙏😉😉
ప్రజల మనసుల్లో వెలుగులు నింపే సంక్షేమ పాలనతో, ప్రతి ఇంటిలో ఆనందపు జ్యోతి వెలిగిస్తోంది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి మరియు సంక్షేమం ఈ రెండు చక్రాలపై ��ాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ, ప్రతి కుటుంబం సంతోషంతో నిండిన ఆంధ్రప్రదేశ్‌ని నిర్మిస్తోంది.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళల ఉచిత బస్సు ప్రయాణం, యువతకు ఉద్యోగావకాశాలు, ఆటోడ్రైవర్లకు ఆర్థిక సహాయం వంటి పథకాలతో ప్రతి వర్గానికీ అండగా నిలుస్తుంది.
మధ్యతరగతి మనసుల్లో నమ్మకం, యువతకు అవకాశాలు, మహిళలకు భరోసా, రైతుల్లో సంతోషం — ఇవే కూటమి ప్రభుత్వ పాలనకు నిజమైన దీపాలు.
రాష్ట్ర ప���రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali
#GoodGovernance
ప్రతి శుభకార్యానిక��� ముందు జ్యోతిని వెలిగించే మన భారతీయ సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదికీ ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం.
#Diwali2025
#ChandrababuNaidu
#AndhraPradesh
We are committed to the safety and well-being of every individual from #AndhraPradesh currently stranded in #Nepal. For assistance, AP Bhavan, New Delhi: +91 9818395787
Real-Time Governance: 0863-2381000 (Ext: 8001, 8005)
APNRTS: 0863-2340678
WhatsApp: +918500027678
ఆ రోజు అసెంబ్లీలో చెప్పాను, ఈరోజు చేసి చూపించాను. ఎవరు అడ్డుపడినా కుప��పానికి, పులివెందులకే కాదు సీమ మొత్తానికి నీరిస్తా. ఆరోజు అన్నట్టుగా ఈరోజు కృష్ణా జలాలు కుప్పం చేరుకుంటే జీర్ణించుకోలేక విష ప్రచారాలకు దిగారు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది.
#HandriNeevaSujalaSravanthi