ముంబయి- లాజిస్టిక్స్, చమురు, ఖనిజాలు, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పేరెన్నికగన్న ట్రాఫిగురా ఇండియా (Trafigura India) సీఈవో సచిన్ గుప్తా గారి తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ముంబయిలో భేటీ అయ్యారు.
CRDA Building in Amaravati set for inauguration on Oct 13 •AP CM to inaugurate the long-awaited administrative hub. •All municipal and HOD offices to function from the new complex.
#AndhraPradesh#Amaravati#Capital#APCRDA#Infrastructure
🚨 Amaravati Jet City’s first 5-storey factory complex is 80% complete. ₹20.39 Crore cleared to finish it, creating 1.26 lakh sq ft space for MSMEs with focus on women employment.
#AndhraPradesh#Amaravati#Capital
🚨 AP women can travel free in RTC buses from Aug 15
🔹Buses: Palle Velugu, Express, City Ordinary, City Express, Ultra Deluxe
🔹ID: Any state/central govt ID
🔹Zero-fare tickets will be issued with travel details
Final guidelines to be announced after the next cabinet meet
సింగపూర్ : సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు
నాలుగు రోజుల పాటు 26 సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గోన్న ముఖ్యమంత్రి
పర్యటన ముగించుకుని ఏపీకి బయల్దేరిన సీఎం చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు పలికిన సింగపూర్ లోని తెలుగు ప్రజలు
🚨 Concept designs for Amaravati High Court, Assembly and Secretariat towers will be finalized by August 8, with completion targeted in 3 years. #AndhraPradesh#Amaravati#Capital
చంద్రబాబు సింగపూర్ పర్యటన – నాలుగో రోజు హైలైట్స్
సీఎం చంద్రబాబు కెపిటాల్యాండ్, మందాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్, టెమసెక్ ప్రతినిధులతో భేటీ
అమరావతి, విశాఖ, తిరుపతుల్లో ఐటీ పార్కులు, డేటా సెంటర్లు, డిజిటల్ టౌన్‌షిప్స్‌పై చర్చలు
#SingaporeVisit#Chandrababu#InvestInAP
Visakhapatnam to Host Partnership Summit on Nov 14-15
Andhra Pradesh govt takes key step to boost investments & industries. Under “Swarnandhra Vision 2047,” Minister Lokesh to lead committees for successful conduct of the summit.
#Visakhapatnam#AndhraPradesh#InvestmentSummit
#APatSingapore: Ap Cm @ncbn Visited Jurong Island – Singapore’s premier petrochemical and energy hub built on reclaimed land. Key takeaways like shared utilities, for developing world-class industrial corridors in Krishnapatnam, Kakinada, and Machilipatnam.
సింగపూర్ లో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి @naralokesh ఆసియా మార్కెట్ కు #AndhraPradesh వ్యూహాత్మక గమ్యస్థానం.
ఐటి, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి.
నాలెడ్జి బేస్డ్ ఎకానమీ కోసం గ్లోబల్ సంస్థలతో కలసి పనిచేస్తాం. - నారా లోకేష్
Carrier ED Arun Bhatia met Minister @naralokesh
in Singapore to discuss Carrier HVAC use in #Amaravathi and #Vizag smart city projects.They also discussed cold chain hubs in tier-2 & tier-3 cities for farm produce, pharma and food storage. #AndhraPradesh#VisakhapatnamCity
Hon’ble CM Shri @ncbn met with Dr. Shilpa Ambule, High Commissioner of India to Singapore, to explore avenues for strengthening trade relations and deepening engagement with the Telugu diaspora. Hon'ble Ministers Shri @Dr_NarayanaP, Shri @naralokesh
, and Shri
@tgbharath
📌 సింగపూర్‌లో చంద్రబాబు బృందం 3వ రోజు పర్యటన Highlights
▪️ పెట్టుబడులపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, లోకేష్, నారాయణ, భరత్
▪️ విశాఖ – డేటా సెంటర్లకు, ఐటీ ఎకో సిస్టమ్‌కు ఉత్తమ ప్రదేశం
▪️ ఏపీ - ఫ్యూచర్ టెక్ హబ్‌గా మారుతోందని చంద్రబాబు స్పష్టం
#Chandrababu
📌 విశాఖలో గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ పై లోకేష్ వినతి
▪️ విశాఖలో ST Telemedia గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటుకు లోకేష్ సూచన
▪️ UP తరహాలో ఆధునిక డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాలపై చర్చ
▪️ గ్రీన్ టెక్నాలజీతో బలమైన IT వాతావరణం అభివృద్ధి లక్ష్యం
Minister @naralokesh met Murata Electronics Pvt Ltd MD @hiroyukiniwa1in Singapore, requested to establish a new manufacturing unit in the state, offered full government support under AP’s investor‑friendly electronics policy. #InvestInAP#AndhraPradesh