స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. బ్రిటీష్ తుపాకులకు ఎదురు నిలిచి ఆంధ్రకేసరిగా పేరు గాంచారు నేడు వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను
న్యూడిల్లీ లో సేవా సంకల్ప్ ఉత్సవ్ 2026 కార్య శాల జరిగింది
ఆ కార్యక్రమంలో పాల్గొన్న బిజేపి జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ రాంమాధవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను
న్యూడిల్లీ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో ఉన్న బిజేపి జాతీయ కార్యాలయంలో సేవా సంకల్ప్ ఉత్సవ్ 2026 లో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుండి 7 మంది చొప్పున సమావేశంలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి మేము 7 గురు సభ్యులు మరియు రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీ మధుకర్ గారు పాల్గొన్నారు
ఆనాడు "వందేమాతరం"ను విభజించి ఘోర తప్పిదం చేశారు. దాని తీవ్ర పర్యవసానాలను దేశం ఇప్పటికే అనుభవించింది.
నేడు మళ్ళీ కాంగ్రెస్ చేస్తున్న ఈ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఐక్యంగా నిలబడి తమ గళాన్ని వినిపించవలసిన సమయం వచ్చింది
బిజేపి జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామ రాజు గారి అధ్యక్షతన విశాఖ సాయిప్రియ రిసార్ట్స్ లో సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు హాజరయ్యారు
వందేమాతరాన్ని ముక్కలు చేసి నాడు దేశ విభజనకు పునాది వేసింది కాంగ్రెస్. నేడు మోదీ ప్రభుత్వం ఆ అమర గీతానికి పూర్వవైభవం తెస్తే, తన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ మళ్లీ దాన్ని తిరస్కరిస్తోంది.
#CongressExposed#CongressAppeasementPolitics
మా బిజేపి నాయకులు శ్రీ ములకలపల్లి మహేష్ గారు మాజీ సైనికులు మరియు జాతీయ బాడీబిల్డింగ్ విజేత శ్రీ రాజు గార్ల జిమ్ 6వ వార్షికోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నాను
అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం 16వ వార్షికోత్సవం సందర్భంగా గాజువాకలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాను నిర్వాహకులు శ్రీ శివగణేష్ గారికి శ్రీమతి అనిత గారికి అభినందనలు
#patriji
విశాఖపట్నం వైజాగ్ కన్వెన్షన్ లో జరగనున్న రాష్ట్ర కార్యవర్గం విసృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బిజేపి జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసాను
#NitinNabin#APBJP
Deeply humbled by the warm welcome extended by party office bearers and dedicated karyakartas under the leadership of State President Shri P.V.N. Madhav Ji, upon my arrival in Visakhapatnam.
విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి నాయకత్వంలో పదాధికారులు, నాయకులు, కష్టపడి పనిచేసే కార్యకర్తలు పలికిన ఆత్మీయ స్వాగతానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
@MadhavBJP@BJP4Andhra
బిజేపి జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు (MP)శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🙏
Hearty Congratulations to all the members who have been appointed as BJP National office bearers and other responsibilities by BJP National President Shri Nitin Nabin ji
దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, స్వాతంత్ర్య సమరయోధుల్లో స్ఫూర్తిని నింపిన జాతీయ గీతం వందేమాతరం పట్ల @INCIndia నేతల అవమానకర వైఖరిని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో కొవ్వత్తులతో నిర్వహించిన నిరసన ర్యాలీలో బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు పాల్గొని, వందేమాతరం గీతం పట్ల కాంగ్రెస్ అవమానకర వైఖరి అత్యంత దురదృష్టకరమని అన్నారు. దేశభక్తికి ప్రతీకగా, స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వందేమాతరాన్ని ప్రతి భారతీయుడు గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
#VandeMataram