Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
నాగేష్ కొల్లి
@knr8466
in films
Joined October 2016
13
Following
4.9K
Followers
7K
Posts
Pinned Tweet
నాగేష్ కొల్లి
@knr8466
5 months ago
ఆలస్యం చేసేకొద్దీ వయసు విషంలా ఎక్కుతుంది. సమయాన్ని తినేస్తుంది,సహనాన్ని చంపేస్తుంది. కోర్కెలు చక్కపెట్టాల్సిన స్థితిలో కోల్పోయినవి లెక్కపెట్టుకునేలా చేస్తుంది.
నాగేష్ కొల్లి
@knr8466
about 18 hours ago
Nee poratam poorthi kaanidai undaali... Mugimpu dorike varaku nee paatrakaina, nee prayatnanikaina...
నాగేష్ కొల్లి
@knr8466
about 18 hours ago
నీ పోరాటం పూర్తికానిదై ఉండాలి ... ముగింపు దొరికేవరకు నీ పాత్రకైనా, నీ ప్రయత్నానికైనా..
నాగేష్ కొల్లి
@knr8466
2 days ago
Okasari odipothene nee gelupu eppudanedhi nirnayinchabadutundi.
Who to follow
Nandhu writing's🇮🇳
@Torchbearer25
తెలుగుమాట
@ramgun54
నా పేరు గుంటుపల్లి రామేశ్వరం. ఒక ప్రభుత్వరంగ బాంకులో విశ్రాంత ముఖ్య ప్రబంధకుడను. తెలుగు లో ట్వీట్లు ప్రాచుర్యం పొందాలని నా ఆకాంక్ష.
Sakura
@Sakura202401
మాటల చమత్కారాలు, మనసునింపే భావాలు అంటే అభిమానం.. నిజాయితీగా ఉండాలనుకునే మామూలు మనిషిని. చెప్పాలనుకున్నదే రాస్తుంటాను.
నాగేష్ కొల్లి
@knr8466
2 days ago
ఒకసారి ఓడిపోతేనే నీ గెలుపు ఎప్పుడనేది నిర్ణయించబడుతుంది.
నాగేష్ కొల్లి
@knr8466
3 days ago
నాకు నేనుగా చేసిన మొదటి తప్పు నువ్వే..
నాగేష్ కొల్లి
@knr8466
4 days ago
ఋణం తీర్చుకోవడం కూడా ఒక వరమే అని తెలిసింది... మీ ప్రేమని చూశాక.
నాగేష్ కొల్లి
@knr8466
6 days ago
నీ ప్రాణమే నీతో ఆగుతుంది.. నీ పాప౦, నీ పుణ్య౦ నీ తర్వాత తరాలతో మొదలవుతుంది.
నాగేష్ కొల్లి
@knr8466
7 days ago
ఆకలిని భరించగలం... కానీ ఆగిపోయిన ప్రయత్నం ఇచ్చే ఓటమిని భరించలేం.
నాగేష్ కొల్లి
@knr8466
7 days ago
నీ గెలుపు తమదని చెప్పుకునేవాళ్ళకంటే, నీ ఓటమికూడా తమదనుకునేవాళ్లు దొరకడం అదృష్టం.
నాగేష్ కొల్లి
@knr8466
9 days ago
కళ్ళు తడిస్తేనే బాధ అనుకునేవాడిని బాల్యంలో... కానీ ఇప్పుడు బాధకే నవ్వొస్తుంది. బహుశా పెద్దవాడిని అయిపోయానేమో...!
నాగేష్ కొల్లి
@knr8466
13 days ago
నీ శవం కాల్చేవాడు కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి... అదీ ఒక బతుకంటే.
నాగేష్ కొల్లి
@knr8466
16 days ago
నువ్వు పుట్టాక నీ ఏడుపుతో జీవితం మొదలవుతుంది... నువ్వు పోయాక నీ కోసం ఏడ్చే వాళ్లతో నీ జీవితం అర్థమవుతుంది. ఇంతేరా జీవిత౦....
నాగేష్ కొల్లి
@knr8466
18 days ago
@vsnageswararao2
ధన్యవాదాలు సోదర..
నాగేష్ కొల్లి
@knr8466
18 days ago
వదిలేసి వెళ్తుంది ఊరుని కాదు... నడవడం నేర్పి౦చిన అమ్మని...
నాగేష్ కొల్లి
@knr8466
19 days ago
గెలిచిన రోజు అందరూ బంధువులే... ప్రయత్నంలోనే పరాయివాళ్లు...
నాగేష్ కొల్లి
@knr8466
20 days ago
నీ గెలుపు కొందరికి ఆనందం... కొందరికి బాధ. వాళ్ల భావాల బాధ్యత నీది కాదు.
నాగేష్ కొల్లి
@knr8466
21 days ago
నీ ఎదుగుదల చూసి ఏడ్చేవాళ్లని ఎప్పుడూ ఓదార్చకు. వాళ్లకి కనీసం ఆ పని అయినా సరిగ్గా చేయనివ్వు.
నాగేష్ కొల్లి
@knr8466
22 days ago
ప్రేమ చెడిపోయి విడిపోతే పరవాలేదు... ఇంకా ప్రేమ ఉండి విడిపోతేనే మనసుకి ఒప్పుకోని శిక్ష మొదలవుతుంది. ...నాగేష్ కొల్లి
నాగేష్ కొల్లి
@knr8466
about 1 month ago
"బ్రతికున్నన్నాళ్లు టైంకి EMIలు కట్టేసి పోవడమే ఈ జనరేషన్లో పెద్ద బాధ్యత..." ...నాగేష్ కొల్లి
నాగేష్ కొల్లి
@knr8466
about 1 month ago
ఆమెదే ఆ పొరపాటు... ప్రేమకి ముందే తానెంటో నాకు చూపలేదు.
Last Seen Users on Sotwe
mako
Seen from
Indonesia
lonely
Seen from
Indonesia
مقاطع خليجي🇸🇦🔞
Seen from
France
AMATÖR TÜRK
Seen from
Germany
Mother Chud
hot gay hentai
Seen from
Australia
نجـوم سـتـارز العرب
Seen from
Turkey
Ng
Seen from
Mexico
ALEV
Seen from
Switzerland
Mathew
Seen from
United Kingdom
Trends for you
1
Paraguay
Under 10K tweets
2
SPLC
Under 10K tweets
3
Happy 4th
Under 10K tweets
4
Patriot Front
Under 10K tweets
5
Galarza
Under 10K tweets
6
Feds
Under 10K tweets
7
Antifa
Under 10K tweets
8
Darryn Peterson
Under 10K tweets
9
Morocco
Under 10K tweets
10
#PARFRA
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
240.7M followers
2
Barack Obama
@barackobama
119.2M followers
3
Donald J. Trump
@realdonaldtrump
111.7M followers
4
Cristiano Ronaldo
@cristiano
110.8M followers
5
Narendra Modi
@narendramodi
107M followers
6
Rihanna
@rihanna
97.7M followers
7
NASA
@nasa
92.2M followers
8
Justin Bieber
@justinbieber
90.9M followers
9
KATY PERRY
@katyperry
87.8M followers
10
Taylor Swift
@taylorswift13
81.6M followers
11
Lady Gaga
@ladygaga
73.1M followers
12
Virat Kohli
@imvkohli
70.1M followers
13
Kim Kardashian
@kimkardashian
69.8M followers
14
YouTube
@youtube
68.7M followers
15
Bill Gates
@billgates
63.9M followers
16
Neymar Jr
@neymarjr
62.8M followers
17
The Ellen Show
@theellenshow
62.4M followers
18
CNN
@cnn
61.9M followers
19
Selena Gomez
@selenagomez
60.9M followers
20
X
@x
60.8M followers
Olivia
Online
✨
⭐
💫