Karimnagar infrastructure is shaping up nicely guided by Minister @GangulaBRS Garu 👍
Will be inaugurating the 500 mt long cable bridge tomorrow on Manair river abutting Karimnagar City
Cable Bridge and the upcoming Manair River Front are going to add new glory to the beautiful landscape
ఈ నెల 21 మరియు 22న కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది.
ఆటా పాటలతో నిండి అంబారాన్నంటే ఉత్సవాల్లో తారలు, మంత్రులు మరియు ప్రముఖులుతో కలిసి పాల్గొనండి!
.
.
.
#karimnagarcablebridge#karimnagar#cablebridge#suspensionbridge
आपको पता था?
करीमनगर अब विकास का एक हब है! इस स्मार्ट सिटी में कई अंतरराष्ट्रीय स्तर पर मान्यता प्राप्त संगठनों की उपस्थिति है।
एक संरचना के भव्य उद्घाटन का आनंद लेने के लिए 21 और 22 जून को करीमनगर आएं!
.
.
.
#DidYouKnow#SmartCity#SmartCities#smartcitymission
Karimnagar is now the HUB for DEVELOPMENT! Multiple international organisations have their presence in this SMART CITY.
Join us on the 21st & 22nd of June to witness the GRAND INAUGURATION of a structure that will blow your mind!🤯
.
.
.
#DidYouKnow#SmartCity#SmartCities
శ్రీ కల్వకుంట్ల చంద్రశేకర రావు గారి కల, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్, జూన్ 21 & 22 న ప్రారంభం అవ్వనుంది!
రెండు రోజుల కలోత్సవాలు మరియు ఎన్నో అలరించే కార్యక్రమాలు! రండి, మంత్రులు మరియు ప్రముఖుల మద్య ప్రారంభోత్సవాన్ని వీక్షించండి.
.
.
.
#karimnagarcablebridge#karimnagar#cablebridge
ప్రజా నాయకుడు శ్రీ గంగుల కమలాకర్ గారిచే ఈ నెల 21 & 22 న కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ వేడుకలు!
రెండు రోజుల కలోత్సవాలు మరియు ఎన్నో అలరించే కార్యక్రమాలు! రండి, మంత్రులు మరియు ప్రముఖుల మద్య ప్రారంభోత్సవాన్ని వీక్షించండి.
.
.
.
#karimnagarcablebridge#karimnagar#cablebridge
గౌ|| మంత్రివర్యులు శ్రీ @KTRBRS గారిచే ఈ నెల 21 & 22న కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ వేడుకలు!
రెండు రోజుల కలోత్సవాలు మరియు ఎన్నో అలరించే కార్యక్రమాలు! రండి, మంత్రులు మరియు ప్రముఖుల మద్య ప్రారంభోత్సవాన్ని వీక్షించండి.
.
.
.
#karimnagarcablebridge#karimnagar#cablebridge