இந்திய சினிமாவை புதிய பாதையில் பயணிக்க வைத்த மகத்தான கலைஞர், இயக்குனர் இமயம் பாரதிராஜா அவர்களின் மறைவு மிகுந்த வேதனையளிக்கிறது.
அவரது படைப்புகள் தலைமுறைகளைத் தாண்டி பேசப்படும். அவரை இழந்து வாடும் குடும்பத்தினருக்கும், திரையுலக நண்பர்களுக்கும், ரசிகர்களுக்கும் எனது ஆழ்ந்த இரங்கலைத் தெரிவித்துக் கொள்கிறேன்.
ஓம் சாந்தி. 🙏
With the passing of acclaimed filmmaker and actor Bharathiraja, Indian cinema has lost one of its greatest storytellers.
Rest in peace, 'Iyakkunar Imayam' Bharathiraja 🙏
తెలంగాణ అరవై ఏండ్ల ఆర్తిని తీర్చి, పదేళ్లలో సంక్షేమ కీర్తిని అందించిన ఉద్యమ నేత.. కేసీఆర్ గారి పోరాట ఫలమే.. ఈ స్వరాష్ట్ర సాకారం.. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
#Telanganaformationday@BrsSircilla@KTRBRS
తెలంగాణ అరవై ఏండ్ల ఆర్తిని తీర్చి, పదేళ్లలో సంక్షేమ కీర్తిని అందించిన ఉద్యమ నేత.. కేసీఆర్ గారి పోరాట ఫలమే.. ఈ స్వరాష్ట్ర సాకారం.. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
#Telanganaformationday@BrsSircilla@KTRBRS
The attack on Sri Abhishek Banerjee, an MP and a prominent leader of the TMC is absolutely shocking and horrific
Strongly condemn the violence and hope that the perpetrators will be brought to justice
ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందిన సిరిసిల్ల 27వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మ గారి భౌతికకాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కేటీఆర్ గారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కాసర్ల పద్మ గారికి ఘనంగా నివాళులర్పించారు.
ఆత్మగౌరవ గృహాలు కట్టిన.. ఆత్మగౌరవ పార్టీ మాది!
సవాళ్లు చేయడం..పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటు!
స్వరాష్ట్రాన్ని సాధించాం..స్వగృహ స్వప్నాలను సాకారం చేసాం!
డబ్బా ఇండ్లు కాదు..డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించాం!
20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతాం అని చాలెంజ్ చేసిన మంత్రికి మాట నిలబెట్టుకునే దమ్ముందా?
శపథం చేయడం కాదు..చేతనైతే చేసి చూపించాలి!
20 లక్షల గృహ ప్రవేశాలు చేయించాకే..గుమ్మం తొక్కి
ఓట్లు అడుగుతాం అన్న సవాల్ కు కట్టుబడి వుండాలి పౌరుషం వుంటే!
హైదరాబాద్ మహా నగరంలో ..లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిన ఘనత మాది!
70 వేలతో అగ్గిపెట్టె ఇండ్లు కట్టలేదు మేం..మేం కట్టిన ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇండ్లతో సమానం..!
చరిత్రలో ఎవరూ ఎప్పుడూ చేయని సాహసంతో..60 ఏండ్లు
ఏలిన పార్టీలకు ఎన్నడూ రాని ఆలోచనతో దేశానికి నమూనాగా అందమైన పొదరిల్లను నిర్మించి చూపించాం!
మీకు చిత్తశుద్ధి వుంటే..సత్తా వుంటే అంతకు మించి హైదరాబాద్లో డబుల్ బెడ్ రూం గృహాలను కట్టండి!
గృహ నిర్మాణ యజ్ఞం చేసిన నిర్మాతలం మేము..గృహ మేధ యాగం చేస్తున్న విధ్వంసకులు మీరు!
ఇటుకలు పేర్చి ఇండ్లు కట్టింది మేం.. పేదల ఇండ్లమీద బుల్డోజర్లు ఎక్కించి కూలగొడుతున్న క్రూరులు మీరు!
వీకెండ్ లో మంది కొంపలు కూల్చి..వికృతానందం పొందుతున్న మీరు ఇండ్లు కట్టడం గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి కదా!
రెండున్నర ఏండ్లలో నగరంలో కట్టిన ఇండ్లు ఎన్ని..పడగొట్టిన ఇండ్లు ఎన్ని..శ్వేత పత్రం ప్రకటించే ధైర్యం వుందా?
దీపావళి బాంబులు పేలుస్తామని..తుస్సు మనిపించిన తుపేల్ మినిస్టర్..మిస్టర్ బాంబులేటి..
మాకు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం తెలుసు..
ఆత్మాభిమానంతో బతకడం తెలుసు!
మీలాగా.. కోహినూరులో కాళ్లు పట్టుకొని...ఢిల్లీకి లొంగిపోయి..కేసుల నుంచి తప్పించుకునే ఉపాయం
మాకు తెల్వదు!
అడ్డదారుల్లో కొడుకు కంపెనీకీ వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకునే అవినీతి కిటుకులు మాకు తెల్వదు!
అక్రమ క్రషర్లు నడుపుతూ..అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు మాకు తెల్వదు!
రెవిన్యూ శాఖను అడ్డుపెట్టుకొని..భూభారతిలో బ్లాక్ లిస్టులు..బ్లాక్ మెయిల్ దందాలు చేసి దండుకునే లాండ్ గేమ్స్ తెల్వదు!
గూండాలను ఉసిగొల్పి....సామాన్యులపై దౌర్జన్యాలు చేసి..భూములను బుక్క పెట్టడం తెల్వదు!
బడుగు బలహీన వర్గాల నేతల మీద అహంకారంతో పేపర్లు విసిరికొట్టడం తెల్వదు మాకు!
మీరెన్ని పనికిమాలిన ప్రగల్భాలు పలికినా..డైవర్షన్ డ్రామాలు ఆడినా420 హామీల ఎన్నికల మోసాన్ని ఎండగట్టకుండా వదిలిపెట్టం!
ఆరు గ్యారెంటీల..13 డిక్లరేషన్ల ఎగవేత ద్రోహాన్ని ప్రశ్నించకుండావిడిచిపెట్టం..!
మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ప్రతినబూనండి మీకు దమ్ముంటే..!
Amazed to see the indomitable will and determination of young Venkata Ramana
What an inspiring story by @PTI_News 👍
Will try and help this young man in my personal capacity to keep him going and educating others
Request @KTRoffice to get in touch
As a severe heat wave grips the state, farmers are being forced to spend days and even weeks in market yards, waiting for the Congress government to procure their grain. Untimely rains are only adding to the misery of these hapless farmers.
This poignant photo shows farmers taking shelter under a truck while waiting for crop procurement at Indrakal village in Tadur mandal of Nagarkurnool district.
#CongressFailedTelangana
📸@TelanganaToday
ధాన్యం కుప్పల మీదే కుప్ప కూలుతున్న రైతన్నలు!
రాష్ట్రంలో కుప్ప కూలిన ప్రభుత్వ వ్యవస్థలు !
రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన !
అన్నదాతల చావులను చూసి ఆనందిస్తున్నవా ..ముఖ్యమంత్రి?
కొనుగోలు కేంద్రాల కాడ మండుటెండల్లో రైతుల
గుండెలు ఆగిపోతున్నా..కనికరం కలగడం లేదా
ఈ కర్కశ ప్రభుత్వానికి?
పంటలు కొనకుండా ఇంకెంత కాలం
యాతన పెడతారు?
ఇంకెన్ని చావులు కావాలి..ఇంకెన్ని కుటుంబాల
రోడ్డున పడాలి?
దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపండి!
ఇకనైనా సోయి తెచ్చుకొని ..ఈ రోజు కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలుపై చిత్తశుద్ధితో చర్చించండి!
పంట కొనుగోళ్లను పూర్తి చేయండి..రైతన్నల తిప్పలు తప్పించండి!
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, గొల్లపల్లిలోని వాగుపై పైపులతో కూడిన మట్టి రోడ్డు వర్షాలకు కొట్టుకుపోగా సమస్య తెలిసిన వెంటనే స్పందించి, స్వంత ఖర్చులతో రోడ్డు వేయించి రైతుల దారి కష్టాలు తీర్చుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.
@BRSparty@KTRBRS
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, గొల్లపల్లిలోని వాగుపై పైపులతో కూడిన మట్టి రోడ్డు వర్షాలకు కొట్టుకుపోగా సమస్య తెలిసిన వెంటనే స్పందించి, స్వంత ఖర్చులతో రోడ్డు వేయించి రైతుల దారి కష్టాలు తీర్చుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.
@BRSparty@KTRBRS
My heart is filled with pride and joy to see this Foxconn investment take shape 😊
Three years after the MoU was signed in the presence of KCR Garu and Chairman Young Liu, the factory at Kongara Kalaan is up and running employing thousands of people
చారిత్రాత్మక “కరీంనగర్ కేసీఆర్ సింహ గర్జన”కు 25 ఏండ్లు. సరిగ్గా ఇదే రోజు 25 సంవత్సరాల క్రితం మే 17, 2001న..
నాటి సింహ గర్జన నుండి..
నిన్నటి రజతోత్సవ సభ వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ ది అదే జోష్ 🔥
కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే! గత కాలపు గాయాలు వెన్నాడే వైఫల్యాలు.. ఆవెంటే అపనమ్మకాలు… ఇది కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి.
ధన బలం లేదు. రాజకీయ బలగం పెద్దగా లేదు. అయినా సభా స్థలికి పోటెత్తిన జనం.
తనను కన్నభూమి తెలంగాణ ఎందుకిలా గోస పడుతున్నదన్న ఆవేదన, మాతృభూమిపై గుండెల నిండా పొంగే తెలంగాణ ప్రేమ, రాష్ర్టాన్ని సాధించాలన్న నిండైన పట్టుదల, ప్రజలు అండగా ఉంటారన్న భరోసా… ఈ నాలుగే ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని నడిపించిన నాలుగు రథ చక్రాలు!
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
Met Australia’s High Commissioner to India, Philip Green, and the Australian Consul General for Karnataka and Telangana, Hilary McGeachy. Had productive discussions on various matters of mutual interest
Glad to meet you, @AusHCIndia and @AusCGBengaluru
రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ గారు ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మాజీమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో నాలుగు లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు
@KTRBRS@BrsSircilla@BRSparty