Official Twitter handle of the SHO, Koheda Police Station, Siddipet Police Commissionerate, Telanagana State Police.
Emergency please contact Dial 100.
సోషల్ మీడియా స్నేహాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ నమ్మి మీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవద్దు. స్నేహం ముసుగులో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే భయపడకుండా పోలీసులను ఆశ్రయించండి.
#TelanganaPolice#SocialMedia
Implementing temporary medians and traffic cones on the Husnabad - Nagaram road today to streamline traffic flow, prevent sudden U-turns, and ensure the safety of every commuter.
Your safety is our priority, but responsible driving is your responsibility.
Let’s ensure we always #ArriveAlive!
Highlights from today's Road Safety program in Husnabad with Minister Ponnam Prabhakar garu, Collector K. Haimavathi IAS & CP Rashmi Perumal IPS. ✅ Distributed helmets, medical kits & uniforms to the drivers& Pledged to follow traffic rules
Ensuring public safety first!
CP Rashmi Perumal, IPS, inspected the ongoing development works at Yellamma Cheruvu in Husnabad. The CP instructed officials to enforce strict security measures and install proper barricading at the pond entrance to prevent any untoward incidents.
CP Rashmi Perumal, IPS held a comprehensive crime review meeting with all SHOs, CIPs, and ACPs at the CP office today. Key focus on law enforcement, crime prevention, and community safety. @TelanganaCOPs@TelanganaDGP
Gauraram Police cracked a highway robbery case on Rajiv Rahadari. A gang that offered a lift to a commuter and robbed him has been arrested. Stolen property & car seized.
సైబర్ నేరాల కట్టడి అనేది మన చేతుల్లోనే ఉంది. నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవడం, తోటివారికి అవగాహన కల్పించడం వంటివి చాలా ముఖ్యం. ఇంట్లోని వృద్ధులకు సైబర్ నేరాల తీరును తరచూ వివరిస్తూ ఉండండి. ఆన్లైన్ మోసాల గురించి చెప్పండి.
#telanganapolice
As part of Mana Police–Mana Ooru, Siddipet CP Rashmi Perumal, IPS visited Ahmadipur village
🔹 Inaugurated 25 CCTVs & a 14-mic audio system
🔹 Free medical camp & walking sticks for seniors
🔹 Police vs. Youth volleyball match
🔹 Road safety & anti-drug awareness via Oggu Katha.
To curb illegal transport before Bakrid, Siddipet Police are inspecting vehicles 24/7 at border checkposts.
CP Rashmi Perumal, IPS urged the public to Inform police about illegal cattle transport and do not take the law into your own hands.
@TelanganaDGP@TelanganaCOPs
అపరిచితులు పంపించే లింక్స్ క్లిక్ చేసి యాప్స్ ఇన్స్టాల్ చేయొద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయకండి. ఏపీకే ఫైల్స్ ద్వారా యాప్స్ ఇన్స్టాల్ చేయడం వలన మాల్‌వేల్ చొరబడే అవకాశం ఉంటుంది.
#telanganapolice#APKFiles#BeAlert
As part of Cyber Jaagrookta Diwas on 06th May, a cyber awareness program was conducted at Karimnagar Bus Stand on topics including IPL Ticket Booking Frauds, Identity Theft, Loan App Harassment, and Chardham Yatra Package Frauds.
Members of the public attended the session, which received an encouraging response and helped spread awareness on cyber safety and fraud prevention.
#CyberJagrooktaDiwas #TGCSB #CyberAwareness #Karimnagar
Siddipet CP Rashmi Perumal, IPS, visited Koheda village for as a part of #ManaPoliceManaOoru initiative.
Highlights:
🔹30 CCTVs & Mic System launched
🔹New Running Track & Sports kits for youth
🔹Medical camp & Helmet distribution
🔹Anti-drug awareness through Rangoli art.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్ లో భారీ దోపిడీ చేశారు. ఇట్టి దొంగలను గుర్తిస్తే సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు:
8712670762
8712670711
8712670713
Gig workers and job seekers are being targeted through fake job portals, advance fee frauds, and payment redirection scams. Before you click on job offer sites offer or share personal details, pause and verify. Let’s empower the force behind our daily life convenience with cyber safety. #InterationalLabourDay
Report crimes on 1930.
సోషల్ మీడియా వాడకంపై పిల్లలకు అవగాహన పెంచండి. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తెలియజేయండి. అపరిచితులు తియ్యగా మాట్లాడితే నమ్మొద్దని చెప్పండి. ఎవరైనా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడితే అస్సలు భయపడొద్దని ధైర్యం ఇవ్వండి. #TelanganaPolice
ప్రపంచ మనుగడకు మూలం శ్రమశక్తి. వెలకట్టలేని కార్మిక శ్రమను అందరం గౌరవిద్దాం. రేయింబవళ్లు శ్రమించే శ్రామికులకు గౌరవమిద్దాం. అందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు.
#telanganapolice#MayDay2026
The Siddipet Police ‘Udyoga Mitra’ Mega Job Mela 2026 was a grand success! Under the guidance of CP Rashmi Perumal IPS, 624 candidates received on-the-spot appointment letters from 65+ companies.
A big step toward a brighter future! 👏
#SiddipetPolice#UdyogaMitra@TelanganaCOPs
ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారిని టార్గెట్ చేస్తూ మోసాలు జరుగుతున్నాయి. ఆన్లైన్లో పరిచయమై జాబ్ ఆఫర్ చేసి...ఆపై మీ ఖాతా ఖాళీ చేస్తారు మోసగాళ్లు. జాబ్ ఆఫర్ పేరిట ఎవరైనా ఏపీకే ఫైల్స్ పంపితే ఇన్స్టాల్ చేయొద్దు. రిజిస్ట్రేషన్ పేరిట ఖాతా సంబంధిత వివరాలు అడిగితే చెప్పొద్దు.
ఒకే ఒక్క క్లిక్‌తో ఈజీగా లోన్ వస్తుందనే ప్రకటనలను అస్సలు నమ్మకండి. ఇన్స్టాంట్ లోన్‌యాప్స్ వలలో పడకండి. సులభంగా లోన్వస్తుంది కదా అని అనుమతి లేని లోన్‌యాప్స్‌ను ఇన్స్టాల్ చేసి వాటికి అన్ని పర్మిషన్లు ఇవ్వకండి. లోన్‌యాప్స్ పేరిట మీ డేటాను కాజేసే మాల్వేర్స్ ఉంటాయి జాగ్రత్త.