డ��. బి.ఆర్. అంబేద్కర్ గారి తర్వతా సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుర్పించాం. @KTRTRS @trspartyonline
జి.హెచ్.ఎం.సి స్టాండింగ్ కమిటీ సభ్యురాలుగా ఎన్నికవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
భారత్-చైనా సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహానికి నివాళులర్పించిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్‌రాజన్ మరియు మంత్రులు శ్రీ @KTRTRS, శ్రీ @jagadishTRS, శ్రీ @chmallareddyMLA ఇతర ప్రజాప్రతినిధులు.