ప్రియమైన జనసైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు గౌ|| ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి సందేశం. ప్రతీ ఒక్కరూ కూడా దీనికి అనుగుణంగా నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
#JSPForNewAgePolitics
రేపటి నుంచి ప్రారంభం అయ్యే
జనసేన అధ్యక్షుడు @PawanKalyan గారి నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో కల���సి నడవాలని కోరుతున్నాను.
దయచేసి అందరూ గమనించండి , కాగితాలు ఏరుకునే వాళ్ళు మొత్తం 25 మంది వరకు ఉన్నారు , వాళ్ళు చిన్న చిన్న పిల్లలకు మత్తు ఇచ్చేసి వాళ్ళని గోతాం లో వేసుకొని ఆటో మాట్లాడుకొని వెళ్లి వాళ్ళని 5000 కి అమ్మేస్తున్నారు , కావున మన చుట్టు పక్కల ప్రాంతాలలో సంచరిస్తున్నారు,
His electrifying performance in RRR stole all our hearts! He has won the Best Actor in a Leading Role (Telugu) for the same. Congratulations, @tarak9999! Thank you for delivering an unforgettable performance.
#NEXASIIMA#DanubeProperties#A23Rummy#HonerSignatis#Flipkart #ParleHideAndSeek #LotMobiles #SouthIndiaShoppingMall #TruckersUAE #SIIMA2023 #A23SIIMAWeekend #SouthIndianAwards #Docile #SIIMAinDubai
Danube Properties Presents A23 SIIMAWEEKEND in Dubai on 15th and 16th September