ప్రజలపై కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ పెట్రోలు,డీజిల్ మరియు నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు మణుగూరులో రోడ్డుపై తెరాస పార్టీ,TRSV,TRSY ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలను తాళ్లతో లాకెలుతూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని.. ఈటెల రాజేందర్ ను ఒక ఆట ఆడుకున్న టీవీ9 సీనియర్ జర్నలిస్ట్ రజనీకాంత్..
కేటీఆర్ గారితో ఇంటర్వ్యూ విషయ��లో ప్రశ్నలు వేసినప్పుడు.. కేటీఆర్ గారు సూటిగా సమాధానం ఇస్తుంటే.. అందరితో పాటు, తాను ఒక ప్రేక్షకుడిగా విన్నాడు.