@Dc48Ghmc@ZC_SLP@Comm_HYDRAA
విరోచ్చితంగా రోడ్డు వైపు డబ్బాలు తీయడం మళ్ళీ వారం తిరగక ముందే పెట్టడం CMC కి పరిపాటీ చందానగర్ డివిజన్ PJR స్టేడియం వద్ద మళ్ళీ వెలసిన కొబ్బరి బొండం SHOP FALUDA ఐస్క్రీమ్ బండి వెంటనే తీయాలని డిమాండ్ చేస్తున్నాము
ఈరోజు ప్రజావాణిలో హరితహారం ప్రోగ్రాం కింద మదినగూడ డివిజన్ పరిధిలోని ప్రభుత్�� కాలు స్థలాలలో మొక్కలు నాటగలరని వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిప్యూటీ కమిషనర్ శశిరేఖ రెడ్డి మేడం గారికి
@MC_Cyberabad@Dc48Ghmc
మదీనాగూడ డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో ఈ ఫ్లెక్సీ స్తంభానికి కట్టినారు దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నవి వెంట��ే తీసివేయగలరని మనవి
@DC_SLP49@MC_Cyberabad@GHMCOnline
5 Times ప్రజావాణి లో పిర్యాదు చేసిన గాని పట్టించు కొని సర్కిల్ 49 ACP వెంకటరమణ
Plot no 69 APHB COLANY PHASE 4 NIAR DLF Sri ram nagar Division Without permmition Extra floors 3 please Take Action and Action ACP also
@DC_SLP49@MC_Cyberabad
5 Times ప్రజావాణి లో పిర్యాదు చేసిన గాని పట్టించుకోని సర్కిల్ 49 ACP వెంకటరమణ గారు
Plot no 923 Rajarajeshwary colany Kondapur Division illigal Construction with out permmition Extra Flors 4 please Remove and Take Action ACP
@GHMCOnline@MC_Cyberabad@DC_SLP49
5 Times ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గాని పట్టించుకోని సర్కిల్ 49 టౌన్ ప్లానింగ్ ACP వెంకటరమణ
Plot no 240 B block Sri ram nagar colony Sri ram nagar Division circle 49with out permmition 8floors illigal Construction please Remove save peaple
@Dc48Ghmc@ZC_SLP@GummallaSrijana మేడం సూపర్ వర్క్ కానీ మైత్రి నగర్ కమాన్ వద్ద తమరు ఏర్పాటు చేసినటువంటి TOILETS వాడకం లేదు వాళ్లు అక్కడ బిజినెస్ మాత్రమే చేసుకుంటున్నారు టాయిలెట్స్ తాళం వేసి ఉంటుంది ఎప్పుడు మాలాంటి వాళ్లు అడుగుతే వాళ్లు ��ిడుతున్నారు నెలకు 20 వేల రూపాయలకు రెంటుకు ఇచ్చుకున్నారు TOILETS డబ్బాను