I watched #DC movie and thoroughly enjoyed it. My special wishes to Director turned Actor Brother @Dir_Lokesh for delivering such an impactful performance. Along with strong female leads @sanjana_off and @iWamiqaGabbi
Brother @anirudhofficial has elevated the film with his phenomenal music, and Director @ArunMatheswaran style,and execution were truly brilliant.
Congratulations to @sunpictures on the success of the film, and my heartfelt wishes to the entire cast!
పిల్లి క్లోజ్ అప్ ❤️
నవ్వుతున్న చంద్ర ముఖం నుండి పున్నమి చంద్రుడు ట్రాన్సిషన్🙏
చంద్ర ఏటిలో నిల్చుని స్వేచ్ఛగా నడుస్తున్నప్పుడు వచ్చిన సంగీతం "హ్యాన్స్ జిమ్మర్" గారి డాకింగ్ సన్నివేశాన్ని గుర్తుచేసిన "అనిరుధ్"🛐🛐🛐
హింసని కవితలా,
రక్తాన్ని అభిషేకంలా చూపించిన #DC 🤞😘🥹
నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సత్య సినిమాని చూడు..
బాధ సగం పోతుంది,
దానికి మించిన ఎన్నో రెట్లు ఆనందం నీ సొంతం అవుతుంది,
నీకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది..
భరతదేశంలో @RGVzoomin సరే కంటే గొప్ప దర్శకుడు లేడు అనిపిస్తుంది, ఒక తరం మొత్తం ఎందుకు ఆయనకి బానిసలుగా మారారో తెలుస్తుంది.
మంచి DNA ఇచ్చిన నా తండ్రికి,
పోయెట్రీ మీద ప్రేమని చెప్పిన #యండమూరి గారికి,
సినిమా గురించి చెప్పిన గురువు #కృష్ణవంశీ గారికి,
వ్యక్తిత్వాన్ని నేర్పించిన గురువు "పూరీ" సర్ కి❤️🙏🙌😘
"గురు బ్రహ్మః, గురు విష్ణు,
గురు సాక్షాత్ పరబ్రహ్మః,
తస్మైశ్రీ గురవే నమః"
#గురుపౌర్ణమి శుభాకాంక్షలు
90 రోజుల్లో పెద్ద ప్రాజెక్ట్ ఎలా సాధ్యం?
పేపర్ మీదనే ఎడిటింగ్ అయిపోవాలి,
పదులసార్లు రిహర్షల్స్ చేయాలి,
టెక్నీషియన్స్ తో వందల సార్లు మాట్లాడాలి,
సెట్ లో డైరెక్షన్ తప్ప ఇంకేం చేయకూడదు,
హీరో భజన మానేయాలి.
"సినిమా ప్రొడ్యూసర్ చేతిలో ఉండాలి లేదంటే డైరెక్టర్ చేతిలో ఉండాలి" #TheOdyssey
ఇవాళ ఉదయం ఫిల్మ్ నగర్ లో నేను, రంజని గోడ మీద చూసిన ఒక పెయింటింగ్ గురించి ఒక రీల్ చేయాలనుకున్నాం. వాయిస్ ఓవర్ కోసం సింగీతం గారి గురించి వికీ లో చదువుతుంటే అంత గొప్ప దర్శకుడికి పద్మశ్రీ కూడా రాలేదని తెలిసి చాలా బాధేసింది. ఇవాళే పద్మ అవార్డులు ఇస్తున్నారు కదా, వచ్చే సంవత్సరం అయినా ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వడం ఒక బాధ్యత.
#PuriJagannath Full Speech You Don't Skip :
ఈ సినిమా Gen Z కోసం తీశా,యూత్ అంతా ఫ్యామిలీతో కలిసి చూడండి
@VijaySethuOffl సెట్స్ కి ప్రతి రోజు ఒక న్యూ కమర్ లా వస్తారు...యాక్టింగ్ లో అస్సలు arrogance ఉండదు
@iamsamyuktha_ ఎనర్జీ చాలా ఎక్కువ...ఆమెని కంట్రోల్ చెయ్యాలి
#VTVGanesh మీరు #Tabu తో లవ్ లో ఉన్నారని తెలుసు...ట్రైలర్ లో మీ షాట్స్ తీసుకొస్తా
థాంక్యూ @Charmmeofficial ... అందరు ఆర్టిస్టులను ఆన్ బోర్డ్ చేసినందుకు...
Story: ఇది రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రాసుకున్న కథ.సినిమాలో చాలా ఎమోషన్ ఉంటుంది. బెగ్గర్స్ ని పట్టించుకోం...కానీ వాళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది....
మొత్తానికి Puri చాలా కాన్ఫిడెంట్ గా,కంపోజ్డ్ గా మాట్లాడాడు...పోకిరి లో సరదాగా రాసుకున్న బెగ్గర్స్ ట్రాక్ ను ఇక్కడ చాలా ఇంటెన్స్ గా డిజైన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది...
టీజర్ 👌...#SlumDog హిట్ కొట్టాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ Dashing Director.
అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ అయ్యే ప్రోసెస్ లో ఉండే దుఃఖాన్ని, కష్టాన్ని 1% మాత్రమే చూపించిన "పూరీ" సర్ అంటే ఎప్పటికీ ద్వేషమే!!!!
కానీ "రవి" లాంటి క్యారెక్టర్ ను ఇచ్చినందుకు ప్రేమ కూడా అలాగే ఉంటుంది.
"తను ఎంత దుఃఖంలో ఉన్నా కూడా తల్లిని, గర్ల్ ఫ్రెండ్ ను, స్నేహితులను, ఆఖరికి ప్రొడ్యూసర్ ను కూడా ఓదార్చే రవి" 🤞🫰💕
Today feels emotional, heavy, and deeply fulfilling at the same time.
Yesterday, when I came across a video showing the condition of Dasari Narayana Rao garu’s resting place, it genuinely disturbed me. For someone who shaped countless lives, inspired generations, and continues to guide us through his legacy every single day, it was painful to witness.
What made it even more emotional was that today happened to be his Vardhanthi. 🙏🏻
Without a second thought, I felt this was the least I could do as his student. By 5:30 AM, along with my family, team members, local MLA Kale Yadaiah garu, leaders, and well wishers, we joined hands to clean and restore the premises. Doing it with my own hands brought a sense of fulfillment that words cannot describe.
I must also mention that Dasari garu’s family, who have always shared a close bond with me, were not neglecting the place in any way. They were already planning activities in connection with his Vardhanthi. This initiative simply came from a personal calling and a desire to pay my respects at the earliest.
Dasari garu was never just a director. He was a one man film factory, an institution, and a guiding light whose impact on Telugu cinema and on my own life remains immeasurable. Having received his affection, encouragement, and blessings from my childhood days is something I will cherish forever.
Many may come forward to honor him today, and that makes me happy. But for me, being able to contribute this small gesture on his Vardhanthi felt deeply personal.
The truest tribute we can offer #DasariNarayanaRao garu is not merely remembering him, but carrying forward the values, vision, and path he showed us.
Always his student. 🙏🏻
రోజులో ఒక్కసారైనా ఏదో ఓ రకంగా ఇద్దర్నీ తలచుకుంటాం.
మరి వాళ్ళ పుట్టినరోజు నాడు వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఎలా?
70 ఏళ్ల 'యువ' ఫిలిం మేకర్ మణిరత్నం
82 ఏళ్ల స్వర 'మహర్షి ' ఇళయరాజా birthday spl గా కలుద్దాం.
జామ్ జామ్మని ఓ జామ్ సెషన్ తో రాజా పాటలు పాడుకుందాం. 😍
కేసు వేయకుండా ఆయనతో మా టీం మాట్లాడే పనిలోనే ఉంది. 😆
All are welcome 🤩🤩🤩
On June 2
Evening 7-9pm
At Lamakaan
#Maniratnam #Ilayaraja Frames&Frequencies
"మంచు శిఖరం నుండి కింద పడిన రామ్ గోపాల్ వర్మ" అని రాసిన పాత్రికేయులకు, రివ్యూస్ రైటర్స్ కి, బహుశా క్రాఫ్ట్ అర్థం కాలేదు అనుకుంటా......
ఒక మర్డర్ జరుగుతున్నప్పుడు "ఇలాంటి నేపథ్య సంగీతం ఇంతవరకూ ఎవ్వరైనా ఆలోచించారా??"
రియాక్షన్స్ ఎలా కట్ చేసారో ఎవడైనా చూసాడా??
ఎడిటింగ్ స్టైల్ ఇప్పటికీ ఎవడికైనా వచ్చా??
చంపేవాడి కోపం ఎంత అవసరమో!!!! చనిపోయేవాడి బాధ కూడా అంతే ముఖ్యం అని క్లోజ్ అప్ షాట్ లు పెట్టే జీనియస్ @RGVzoomin సర్ కి ప్రేమతో
కొన్ని యుద్ధాలు ఒంటరిగానే చేయాలని, నీకు తెలిసిన పద్దతిలోనే చేయాలని చెప్పిన #విశ్వనాథ్ గారు....
తన శాస్త్రీయ నృత్యాన్ని అవమానించారని బాలు తాగేసి పడిపోలేదు,
ఆత్మహత్య చేసుకోలేదు,
కోపాన్ని వేరేవాళ్ల మీద చూపించలేదు,
ఆ బాధని మర్చిపోవడానికి డ్రగ్స్ తీసుకోలేదు,
స్పెషల్ సాంగ్ పేరుతో కుప్పిగంతులు వేయలేదు....
తనకి తెలిసిన నృత్యాన్ని దేవుడి సమక్షంలో ప్రదర్శించి అందులోనే స్వాంతన వెతుక్కున్నాడు మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యాడు....
"క్యారెక్టర్ ఆర్క్ అంటే ఇదే కదా??? కాదని ఎవరైనా అనగలమా??
ఒక సాయంత్రం వేళ,
గోదావరి నదిలో ప్రయాణిస్తున్న పడవ,
పాపి కొండలు దాటుకుని వెళ్తున్నప్పుడు,
హీరోయిన్ సీత గోరింటాకు పెట్టుకుని హీరో రాముడికి చూపించాలి అనుకుంటుంది. ఇక్కడ ఒక పాట రాయండి సర్!!!
"ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే" ఇది సరిపోతుందా అని నవ్వేసి ఊరుకున్న #వేటూరి గారు 💕
( అరచేతి మీద గోరింటాకుని ఎర్ర జాబిలి అని రాసేంత శక్తి ఒక మనిషికి ఎలా వస్తుంది అసలు??)
"ఆ చుక్కలన్నీ నీకు ఇచ్చేస్తా" అని చెప్పిన సునీత గారి డబ్బింగ్ 😘😘😘
#గోదావరి చూస్తే శరీరం తో పాటుగా మనస్సు కూడా చల్లబడిపోతుంది.
తెలుగు అక్షరం బూడిద అయిపోవడం నేను చూడలేను, అందుకే "వేటూరి" గారి దహన సంస్కారాలకి వెళ్లలేదు, ఆయన కోసం ఇప్పటికీ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాను : శేఖర్ కమ్ముల సర్.......
ఇప్పుడే వేరే ప్రొడ్యూసర్ లక్ష రూపాయలు ఇచ్చారు, నువ్వు పాతికవేలు ఇవ్వు, ఇంత తక్కువకి రాస్తున్నట్టు బయట ఎవ్వరికీ చెప్పకు #వేటూరి సర్ 🥹🥹🥹
ప్రేమ అంటే నీదేనా?? నాది కాదా?? సరే నువ్వు చేరువైనా, దూరమైనా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాను.
"మంచం మీద కదల్లేని పరిస్థితుల్లో సగం సగం ను తిప్పేసి గసం గసం చేసి, గసగసాలుగా మార్చేసి పద ప్రయోగం చేసిన మహానుభావుడు"🙌🙌🙌