టీవి డిబేట్లలో కళ్యాణ్ గారి మీద నోటికి వచ్చింది వాగుతున్నావ్..నీఇంటి పేరుకి ఒక విలువ ఉంది"వంగవీటి"అనేది ఒక బ్రాండ్..ఆ పేరుకి ఒక విలువ ఉంది..నిన్ను నీఇంటి పేరు నుండి వేరుచేసాం అనుకో..నీ బతుకు ఎలాఉంటుందో ఊహించుకో..పాలనా పరంగా విమర్శించు ..అర్థంపర్థం లేని విమర్శలు చేయడం మానుకో🔥
Pawan Kalyan గారిని హాస్పిటల్ లో అలా చూడగానే బాధగా అనిపించింది పవన్ గారు మీరు త్వరగా కోలుకోవాలి.
We need tiger of Telugu 💥
బాలీవుడ్ యాక్టర్ ముకేశ్ రిషి గారు 💐
@MYFOffl
Pawan Kalyan గారిని హాస్పిటల్ లో అలా చూడగానే బాధగా అనిపించింది పవన్ గారు మీరు త్వరగా కోలుకోవాలి.
We need tiger of Telugu 💥
బాలీవుడ్ యాక్టర్ ముకేశ్ రిషి గారు 💐
@megayouthforce
Mega Power Star @AlwaysRamCharan garu has successfully undergone surgery and will be returning to Hyderabad Soon. He will take few days rest and recover before resuming pre-production works for #RC17 with maverick director @aryasukku garu
Wishing Charan sir a speedy recovery. ❤️🩹
@MYFOffl గుంటూరుజిల్లా ఆధ్వర్యంలో గుంటూరు నగర కొత్తపేట శివాలయంలో శ్రీ కొణిదల రామ్ చరణ్ గారిపేరుతో ప్రత్యేకపూజలు నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో రాష్ట్ర కో-కన్వీనర్ నవబోతు తేజ,ఎగ్జిక్యూటివ్ నెంబర్ అనిల్,గుంటూరుజిల్లాకన్వీనర్ చింత శివ,కో-కన్వీనర్ పావులూరి కోటేశ్వరరావుపాల్గొన్నారు
our Mega Producer&Mega Youth Force Founder, Smt @sushkonidela Garu, I have been entrusted with the responsibility of serving as the Guntur District Mega Youth Force Convenor, based on the trust placed in me.I extend my special thanks to our Mega Youth Force National Convenor
Warm Congratulations to PAMULURI KOTESWARA RAO @koticherry69 on being Elected as GUNTUR DISTRICT JOINT CONVENOR of the Mega Youth Force – Andhra Pradesh
Wishing you success and strength in your new role.
#MegaYouthForce
అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. 🙏❤️
బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతున్న 'గబ్బర్ సింగ్' నటుడు రమేష్ గారి కుటుంబానికి ₹3 లక్షల ఆర్థిక సహాయం అందించడమేకాక ఆయన చికిత్సకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
Annayya @KChiruTweets once again stood by a fellow artist in need.
He contributed ₹3 lakhs towards actor Ramesh’s treatment, is personally in touch with doctors at Apollo Hospitals regarding his health, and has assured all possible support, including recommending assistance under the State Government’s health insurance scheme.
#MegastarChiranjeevi
జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం
• కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యం
• జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం
• క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం
• 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే కసరత్తు
• పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన జనసైనికులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు
• దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న జనసేనాని ఆలోచనకు కార్యరూపంగా ఈ కమిటీలు.
జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులకు తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పించే దిశగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల సేవలు, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల అంకితభావం వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించి పార్టీ అధ్యక్షుల వారి పరిశీలనకు సమర్పించనున్నాయి.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారితో సమన్వయం చేస్తూ పనిచేసే 21 మంది సాధకులతో ఈ కమిటీ రూపుదిద్దుకుంది. ప్రతి కమిటీకి పరిశీలకులుగా సీనియర్ నాయకులను నియమించారు. అలాగే ఈ కమిటీలలో వీరమహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించడం జరిగింది..
పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీల కూర్పును స్వయంగా సమీక్షించి ఆమోదించారు. కమిటీలు సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని స్వయంగా తీసుకోనున్నారు.
క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి జనసైనికుడికి గుర్తింపు లభించాలన్న లక్ష్యంతో, దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న ఆలోచనకు కార్యరూపం ఇస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
#JSPForNewAgePolitics
Sunday i meet our janasena party state general secretary, sri @itsRamTalluri Garu 👍🎌✊ very young and dynamic leader 🤝 great human being and people leader 🎌
అమ్మ…
మన మొదటి గురువు,
మన మొదటి ధైర్యం,
కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…!
మన విజయాల వెనక త్యాగం…
మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది.
మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
Happy Mother’s Day🙏💐
ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమితులైన , సోదరి శ్రీమతి కసిరెడ్డి మధులత గారిని తాడేపల్లిగూడెంలోని వారి నివాసం వద్ద మా సోదరుడు శెట్టి రామకృష్ణ గారితో కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో నా మిత్రుడు ఆంజనేయులు పాల్గొనడం జరిగింది 🤝💐