@saadhakudu అందుకే మిమ్మల్ని భారతం చదవాలి అని అడిగింది. మహాభారత యుద్ధం లో కర్ణుడి బలాన్ని దెబ్బతీయడానికి అన్న మాటలు పొగడ్తలా.. కర్ణుడు చనిపోతున్నప్పుడు కృష్ణుడు ప్రశంసించింది వ్యాస భారతం లో కాదు. దానవీర శూర karna లో
@saadhakudu అర్జునుడు అంత దుర్బలుడైతే, అరణ్యవాసంలో ఘోషయాత్రలో దుర్యోధనుడిని కాపాడింది కర్ణుడా అర్జునుడా? ఉత్తర గోగ్రహణంలో దుర్యోధనుడిని కర్ణుడు ఎందుకు కాపాడలేకపోయాడు? అప్పుడు కృష్ణుడు లేడు కదా.. సభాపర్వంలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని ప్రోత్సహించిన వాడు కర్ణుడు కాదా?
కాళేశ్వరం తెలంగాణ జలేశ్వరం
యుగయుగాల ప్రాణేశ్వరం!
గోదావరి జలాలను గడపగడపకు చేర్చిన జీవధార.. ప్రతికూల పరిస్థితుల్లోనూ లక్షల ఎకరాలకు సాగునీరందిస్తూ పచ్చదనం పంచిన కల్పతరువు.
కాళేశ్వరం ప్రాజెక్టు నేటితో దిగ్విజయంగా ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ రైతాంగానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#SevenYearsOfKaleshwaram
#KaleshwaramProject
@saadhakudu నాటకమైనా, సినిమా అయినా.. స్వేచ్ఛ తీసుకోవడం వేరు.. మూల రచనలోని పాత్రల వ్యక్తిత్వాలను ఏమార్చడం వేరు. మూల రచనలోని పాత్రల స్వభావాలను దెబ్బతీయకుండా స్వేచ్ఛ తీసుకోవడం లో ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ, మూల పాత్రల వ్యక్తిత్వాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తూ వ్యతిరేకంగా చిత్రీకరించడమే సమస్య.
@saadhakudu కానీ, ఆ పాత్రలను వాడుకొని.. వాటి వ్యక్తిత్వాలను తారు మారు చేయడం ఎలా కరెక్టు? ఆయా పాత్రల వ్యక్తిత్వాలకు అనుగుణంగానే కథను రాస్తే కాదన్నదెవరు? అశ్వత్థామ పాత్రధారి చేతిలోని కర్ర అర్జునుడి గాండీవం అయితే సినిమాకు వచ్చిన నష్టం ఏమిటి?
@saadhakudu అప్పుడు తప్పు చేయలేదని.. అర్జునుడి కంటే కర్ణుడు చాలా గొప్పవాడనే కదా.. సినిమాను చిత్రించారు. తప్పుల ప్రస్తావన ఎక్కడిది.. ఈ సినిమా కథ వరకైనా..
@NeverSayYesDude ఇంత చెత్త సీఎం.. ఆయన ఒక ముఖ్యమంత్రి.. రైల్వే మంత్రి అప్పాయింట్ మెంట్ తీసుకొని వెళ్లలేరా? ఎంతకాలం ఈ చెత్త రాజకీయాలు.. ఇంతోటి లేఖ అశ్విని వైష్ణవ్ కే రాయవచ్చు కదా..
@saadhakudu వ్యాస భారతం మీరు చదివారా? కర్ణుడి వ్యక్తిత్వం ఏమిటి? కురుక్షేత్ర యుద్ధానికి దారి తీయడంలో కర్ణుడి పాత్ర ఏమిటి? కర్ణుడిని ఏ సందర్భంలో కృష్ణుడు పొగిడాడు.. ఏ ఎత్తుగడతో పొగిడాడు.. ఒకసారి చూసి చెప్పండి. వ్యాస భారతం గీతా ప్రెస్ వారు వేశారు, కల్యాణ్ వారు వేశారు. చూడవచ్చు
డియర్ @PawanKalyan తెలంగాణకు వచ్చి శానా శానా మాట్లాడుతున్నావ్ కానీ..
కృష్ణా నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన 700 టీఎంసీల నీళ్లు తెలంగాణకే చెందాలని,
గోదావరిలో 968 టీఎంసీల నికర 2000 టీఎంసీలకు పైగా వరద జలాలు తెలంగాణకే చెందాలని చెందాలని ఎందుకు మాట్లాడడం లేదు? ఓట్లు మాత్రమే కావాలా?